Prabhas: ప్రభాస్‌తో ఇప్పటివరకు నటించని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. ఆ ట్యాగ్ ను కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వాటిని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. బహుబాలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. బాహుబలి సినిమా తర్వాత సుజిత్ తో కలిసి సాహో సినిమా చేశారు ప్రభాస్ ఈ సినిమా నిరాశపరిచిన కలెక్షన్స్ మాత్రం భారీగా తెచ్చిపెట్టింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు బాగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఆతర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి.

ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఆయన సినిమాలకు విపరీతమైన బజ్ ఉంటుంది. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. ఆ ట్యాగ్ ను కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వాటిని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. బహుబాలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. బాహుబలి సినిమా తర్వాత సుజిత్ తో కలిసి సాహో సినిమా చేశారు ప్రభాస్ ఈ సినిమా నిరాశపరిచిన కలెక్షన్స్ మాత్రం భారీగా తెచ్చిపెట్టింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు బాగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఆతర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు రాబోతున్న సినిమాల పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.
ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కీ సినిమా చేస్తున్నారు. వీటితోపాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా .. సందీప్ వంగ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇదిలా ఉంటే ప్రభాస్ తో సినిమా చేయాలని స్టార్ హీరోయిన్ ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
అయితే ఇంతవరకు ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రభాస్ తో సినిమా చేయలేదు. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు సమంత. సమంత టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా చాలా మంది పక్కన నటించింది. కానీ ప్రభాస్ తో ఆమె ఒక్క సినిమాలో కూడా జతకట్టలేదు. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని ఆశపడుతున్న అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కు బాలీవుడ్ హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్న మేకర్స్, మరి ప్రభాస్ తో సామ్ కలిసి నటిస్తారేమో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అటు సామ్ కూడా సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. మరి ఈ కాంబో ఎప్పుడొస్తుందో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..