AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: సిసింద్రి కాకుండా ఆ సినిమాలో కూడా అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడా..?

నాగేశ్వరరావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ గా నిలిచారు. తెలుగు సినిమా గురించి చెప్పాలంటే నాగేశ్వరరావు పేరు తప్పకుండ చెప్తారు. ఆయన వారసుడిగా కింగ్ నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోగా దిగారు. ఇప్పటికి సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నారు. అలాగే ఈయన కుమారులు ఇద్దరు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. నాగ్ తనయుల్లో నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు హీరోలుగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య కంటే ముందు అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Akhil Akkineni: సిసింద్రి కాకుండా ఆ సినిమాలో కూడా అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడా..?
Akhil
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2023 | 11:50 AM

Share

అక్కినేని ఫ్యామిలి ఇప్పటికే చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు . అక్కినేని నాగేశ్వరరావు స్వయంశక్తితో సినిమాల్లోకి వచ్చి హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. నాగేశ్వరరావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ గా నిలిచారు. తెలుగు సినిమా గురించి చెప్పాలంటే నాగేశ్వరరావు పేరు తప్పకుండ చెప్తారు. ఆయన వారసుడిగా కింగ్ నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోగా దిగారు. ఇప్పటికి సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నారు. అలాగే ఈయన కుమారులు ఇద్దరు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. నాగ్ తనయుల్లో నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు హీరోలుగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య కంటే ముందు అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా చేసిన విషయం తెలిసిందే.

అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సిసింద్రి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నాగార్జున ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాతో అఖిల్ మొదటి హిట్ కూడా అందుకున్నాడు. ఈ సినిమా శరత్ బాబు, ఆమని ప్రధాన పాత్రల్లో నటించారు. సిసింద్రితో పాటు అఖిల్ మరో సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కుండా నటించారు.

నాగార్జున నటించిన సంతోషం సినిమాలో కూడా అఖిల్ నటించారట. అయితే సంతోషం సినిమాలో నాగార్జున కొడుకుగా అఖిల్ ను అనుకున్నారట. కొద్దిరోజులు షూటింగ్ చేసిన తర్వాత అఖిల్ కు తీవ్ర జ్వరం రావడంతో అఖిల్ ప్లేస్ లో మరో చైల్డ్ ఆర్టిస్ట్ ను తీసుకున్నారట.

అఖిల్ 2015లో వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు అక్కినేని ఫ్యామిలీ చేసిన మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు అఖిల్. ఇక రీసెంట్ గా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ప్రస్తుతం అఖిల్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది త్వరలోనే తెలియనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో