Tollywood: దృశ్యంలో మీనా పాత్రను రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా.. కారణం ఇదే..

విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటించిన చిత్రం దృశ్యం. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని మొత్తం రెండు పార్టులుగా రూపొందించారు. అయితే ఇందులో మీనా పాత్రకు ముందుగా అనుకున్న నటి ఎవరో తెలుసా.. ?

Tollywood: దృశ్యంలో మీనా పాత్రను రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా.. కారణం ఇదే..
Meena
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2024 | 7:46 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేశ్, మీనా జంటకు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు మరోసారి ఈ ఇద్దరి జోడి వెండితెరపై సందడి చేసింది. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం దృశ్యం. తెలుగులో ఈ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కూతురి భవిష్యత్తు.. కుటుంబం కోసం ఓ తండ్రి పడే తపన, పోరాటమే ఈ చిత్రం. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మలయాళం మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.

అయితే మలయాళంలో హీరోగా మోహన్ లాల్ నటించగా.. అక్కడ సైతం మోహన్ లాల్ సతీమణిగా మీనా నటించింది. అయితే ఈ పాత్రకు ముందుగా అనుకున్న నటి మీనా కాదట. అవును.. మీనా పాత్రకు ముందుగా సీనియర్ నటి శోభనను అనుకున్నారట. అయితే ఆ సినిమాను ఆమె తిరస్కరించిందట. అందుకు గల కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది శోభన. ఆ సమయంలో తాను వినీత్ శ్రీనివాసన్ సినిమాలో నటిస్తున్నానని.. అందుకే దృశ్యం సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది.

వినీత్ శ్రీనివాసన్, మోహన్ లాల్ ఇద్దరితో కలిసి సినిమాలు చేశానని, మోహన్ లాల్ ఎప్పుడూ పని, ఆలోచనలపైనే నిమగ్నమై ఉంటాడని తెలిపింది. ఇదిలా ఉంటే మోహన్‌లాల్‌తో శోభన ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?