AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ తాజాగా ఈ బ్యూటీలోని మరో టాలెంట్ తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.

Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Janhvi
Rajitha Chanti
|

Updated on: Jan 10, 2025 | 1:06 PM

Share

తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. నటిగా ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ బ్యూటీలో ఉన్న మరో టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ జాన్వీ కపూర్. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇన్నాళ్లు హిందీలో ప్రాజెక్ట్ చేసిన జాన్వీ.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది ఆమె తెలుగులో దేవర సినిమాలో నటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇందులో తంగం పాత్రలో నటించి మెప్పించింది.

దేవర సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైంది జాన్వీ. తెలుగులో ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం హిందీలో కొన్ని సినిమాల్లో నటిస్తున్న జాన్వీ.. అటు దేవర 2లో నటిస్తుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనూ నటిస్తుంది. కొన్ని నెలల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ షేర్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే నటిగానే కాకుండా జాన్వీ మంచి పెయింటర్ అని తెలుస్తోంది. ఇటీవలే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పలు పెయింటింగ్ ఫోటోస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ ఫోటోస్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇన్నాళ్లు గ్లామర్ ఫోజులతో నెట్టింటిని హీటెక్కించిన జాన్వీ.. ఇంత అద్భుతంగా పెయింటింగ్ వేయగలదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

ఈ 5 విషయాలే ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌కు ప్రధాన కారణం!

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో

ఉదయాన్నే టీ, కాఫీలు వద్దు..చియాసీడ్‌ వాటర్‌ తీసుకున్నారంటే...

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?

వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో

షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో

వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ