AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?

ఎప్పుడొస్తున్నాం అనేది కాదు.. ఎలాంటి సినిమాలతో వస్తున్నాం అనేది ఇండస్ట్రీలో ఇంపార్టెంట్. రావడం కాస్త ఆలస్యమైనా.. పర్ఫెక్ట్ సినిమాతో లాంఛ్ అయితే వచ్చే క్రేజే వేరు. అలాంటి ఇమేజ్ కోసమే కొందరు హీరోయిన్లు ఆరాటపడుతున్నారిప్పుడు. మరి టాలీవుడ్‌కు కోటి ఆశలతో వస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో చూద్దామా..?

Samatha J
|

Updated on: Jan 10, 2025 | 12:53 PM

Share
 ఇండస్ట్రీ అన్న తర్వాత కొత్త హీరోయిన్లు రాక మానరు.. ఇప్పుడూ ఇదే జరుగుతుంది. ఉనికి కోసం కొందరు ముద్దుగుమ్మలు వస్తున్నారు. అందులో అదితి శంకర్ గురించి ముందు చెప్పుకోవాలి. భైరవం సినిమాలో బెల్లంకొండకు జోడీగా నటిస్తున్నారీమే. తమిళంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అదితి.. టాలీవుడ్‌లోనూ ఇదే చేయాలని చూస్తున్నారు.

1 / 5
నటిగా అదితి శంకర్‌కు భైరవం మొదటి సినిమా గానీ.. సింగర్‌గా మాత్రం ఇప్పటికే పరిచయం. వరుణ్ తేజ్ గనిలో రొమియో జూలియట్ అంటూ పాడేసారు అదితి. మొన్న గేమ్ ఛేంజర్ అమెరికా ఈవెంట్‌లో డోప్ సాంగ్ పాడి అలరించారు. ఇక రుక్సర్ థిల్లన్ సైతం గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. దిల్ రుబా అంటూ వచ్చేస్తున్నారీమే.

2 / 5
క తర్వాత కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా కావడంతో దిల్ రుబాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు లేని రుక్సర్ కెరీర్‌కు దిల్ రుబా కీలకం కానుంది. ఈ సినిమా టీజర్‌కి రెస్పాన్స్ బాగానే ఉంది.

3 / 5
కచ్చితంగా తన కెరీర్‌ను మార్చే సినిమా దిల్ రుబా అవుతుందని నమ్ముతున్నారు రుక్సర్. ఇక టాలీవుడ్‌లో ఉనికి చాటుకోవాలని చూస్తున్న మరో బ్యూటీ రితికా నాయక్. ఈ పేరెక్కడా విన్నట్లు లేదు కదా..! ఆ మధ్య విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జునకళ్యాణం, హాయ్ నాన్నలో నటించారు రితిక

4 / 5
ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్‌తో పాటు ఆనంద్ దేవరకొండతో డ్యూయట్‌లో నటిస్తున్నారు. మొత్తానికి వీళ్లంతా కెరీర్‌ను మార్చే ఒక్క సినిమా కోసం వేచి చూస్తున్నారు.

5 / 5
Follow Us
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి