చక్రవాకం సీరియల్ స్రవంతి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూస్తే షాక్ అవుతారు
రొటీన్ గా సాగే సీరియల్స్ కథలకు ఈ సీరియల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సీరియల్ లో అందమైన ప్రేమకథను చూపించారు. క 2003, నవంబరు 3 నుండి 2008, ఫిబ్రవరి 15 వరకు చక్రవాకం సీరియల్ రన్ అయ్యింది. ఈ సీరియల్ స్టార్ట్ అయ్యిందంటే చాలు మహిళలు టీవీల ముందు నుంచి కదిలేవారు కాదు. చాలా మంది ఈ సీరియల్ లో నటించిన అందరికి మంచి పేరు వచ్చింది.

సినిమాలే కాదు సీరియల్స్ కూడా సూపర్ హిట్ అవుతాయని చాలా మందికి తెలియదు. కానీ ఈ సీరియల్ మాత్రం చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ గా నిలిచింది.. ఆ మెగా సీరియలే చక్రవాకం.. రొటీన్ గా సాగే సీరియల్స్ కథలకు ఈ సీరియల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సీరియల్ లో అందమైన ప్రేమకథను చూపించారు. క 2003, నవంబరు 3 నుండి 2008, ఫిబ్రవరి 15 వరకు చక్రవాకం సీరియల్ రన్ అయ్యింది. ఈ సీరియల్ స్టార్ట్ అయ్యిందంటే చాలు మహిళలు టీవీల ముందు నుంచి కదిలేవారు కాదు. చాలా మంది ఈ సీరియల్ లో నటించిన అందరికి మంచి పేరు వచ్చింది. కొందరు ఈ సీరియల్ మధ్యలోనే మాయం అయ్యారు. మరికొందరు సీరియల్ చివరి ఎపిసోడ్ వరకు ఉన్నారు.
ఈ సీరియల్ కథను ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రచించారు. మంజులా నాయుడు ఈ సీరియల్ కు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఈ సీరియల్‌లో స్రవంతిగా నటించిన అమ్మడు గుర్తుందా..? అప్పటిలో సినిమా హీరోయిన్స్ కు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. చూడచక్కని రూపంతో కవ్వించింది ఆ భామ. కాగా సీరియల్ లో స్రవంతి గా నటించిన ఆమె పేరు ప్రీతి అమీన్. ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది ఎక్కడ ఉంది అంటూ చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు.
ప్రీతి అమీన్ పుట్టింది హైదరాబాద్ లోనే అయినా.. ఆమె కుటుంబం మాత్రం ముంబై లో నివసిస్తుంది. సీరియల్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ 2014లో అమెరికన్ మానసిక వైద్యుడు లియోనెల్ పెరీరాను వివాహం చేసుకుంది. చక్రవాకం సీరియల్ తో పాటు అలౌకిక, నాన్న సీరియల్స్ లో నటించింది ప్రీతి. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది అని చాలా మంది వెతుకుతున్నారు. ఈ క్రమంలో ప్రీతి ,లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రీతి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. (చక్రవాకం టైటిల్ సాంగ్ కింద ఉంది) .

ప్రీతి అమీన్

ప్రీతి అమీన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.