Nayanthara: రూమర్స్‌కి చెక్‌ పెట్టిన నయనతార

Nayanthara: రూమర్స్‌కి చెక్‌ పెట్టిన నయనతార

Phani CH

|

Updated on: Mar 06, 2024 | 12:32 PM

నయనతార.. పరిచయం అక్కర్లేని లేడీ సూపర్‌స్టార్‌. ఇటీవలే ఈ అందాల తార ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టింది. ఇలా అడుగు పెట్టిందో లేదో అలా రూమర్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. అందుకు కారణం ఉంది. తన భర్త విఘ్నేష్‌ శివన్‌ను తన ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది. అది ఎందుకు ఎలా జరిగిందో తెలియదుకానీ.. నయన్‌-విఘ్నేష్‌ విడిపోనున్నారంటూ ఒక్కసారిగా రూమర్స్‌ వెల్లువెత్తాయి. దాంతో ఒక్కసారిగా అవాక్కయిన నయన్‌ వెంటనే విఘ్నేష్‌ను ఫాలో చేసింది.

నయనతార.. పరిచయం అక్కర్లేని లేడీ సూపర్‌స్టార్‌. ఇటీవలే ఈ అందాల తార ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టింది. ఇలా అడుగు పెట్టిందో లేదో అలా రూమర్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. అందుకు కారణం ఉంది. తన భర్త విఘ్నేష్‌ శివన్‌ను తన ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది. అది ఎందుకు ఎలా జరిగిందో తెలియదుకానీ.. నయన్‌-విఘ్నేష్‌ విడిపోనున్నారంటూ ఒక్కసారిగా రూమర్స్‌ వెల్లువెత్తాయి. దాంతో ఒక్కసారిగా అవాక్కయిన నయన్‌ వెంటనే విఘ్నేష్‌ను ఫాలో చేసింది. అంతేకాదు ప్రేమికుల రోజున నయనతార తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్‌ చెప్పి పోస్ట్ పెట్టారు. దీంతో రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్టయింది. తాజా పరిణామాలతో వాటికి చెక్‌ పెడుతూ.. విఘ్నేశ్‌ శివన్ కూడా నయన్‌ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్స్‌కు తెరపడింది. కాగా.. నయనతార ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌. శశికాంత్‌ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తొక్కే కదా అని తీసిపారేస్తే.. ఎంత లాస్‌ అవుతారో తెలుసా ??

ట్రైన్‌ టికెట్‌ చిరిగిపోయిందా ?? అయితే ఇలా చేయండి

యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చుతున్నారా ??

తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్.. ఎప్పటి నుంచంటే ??

Katrina Kaif: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కత్రీనా ఎందుకలా చేసింది ??