Katrina Kaif: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కత్రీనా ఎందుకలా చేసింది ??
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుందా? ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందా? అంటే అవునంటున్నారు బాలీవుడ్ మీడియా జనాలు. విక్కీ కౌశల్- కత్రినాల ఇంటికి త్వరలోనే మరొకరు రానున్నారంటూ అభిమానులు, నెటిజన్లు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. అందుకు కారణం.. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో.. ఈమె ప్రతిసారి తన బెల్లీని దుపట్టాతో పదే పదే దాచుకుంటూ కనిపించింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుందా? ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందా? అంటే అవునంటున్నారు బాలీవుడ్ మీడియా జనాలు. విక్కీ కౌశల్- కత్రినాల ఇంటికి త్వరలోనే మరొకరు రానున్నారంటూ అభిమానులు, నెటిజన్లు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. అందుకు కారణం.. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో.. ఈమె ప్రతిసారి తన బెల్లీని దుపట్టాతో పదే పదే దాచుకుంటూ కనిపించింది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీంతో కత్రినా గర్భంతో ఉందని, తన బేబీ బంప్ ను కనిపించకుండా ఉండేందుకే ఇలా చేసిందంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. అనుష్కా శర్మ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తాను తల్లికానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు కత్రినా కూడా శుభవార్త చెప్పొచ్చని బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: ఇదికదా కిక్ అంటే !! జక్కన్న మూవీలో 8 గెటప్స్‌లో మహేష్
పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్.. రిజెక్ట్ చేసిన స్టార్ హీరో…
Samantha: అల్లు అర్జున్ ఓ యాక్టింగ్ బీస్ట్
Rajinikanth: సినిమాల్లో నీతులు చెప్తే సరిపోదు సార్.. రజినీకాంత్‌పై దారుణ ట్రోల్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

