పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్.. రిజెక్ట్ చేసిన స్టార్ హీరో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కున్న క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన.. గ్యాప్ దొరికినప్పుడే సినిమాలు చేస్తున్నారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో తొందర్లో మన ముందుకు రానున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ సీనియర్ స్టార్ హీరోకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే.. నో చెప్పారనే న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కున్న క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన.. గ్యాప్ దొరికినప్పుడే సినిమాలు చేస్తున్నారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో తొందర్లో మన ముందుకు రానున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ సీనియర్ స్టార్ హీరోకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే.. నో చెప్పారనే న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే! పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో పవన్ కు తండ్రిగా రఘువరన్ బదులు స్టారో శోభన్ బాబు నటించాల్సిందట. నిజానికి ఆ పాత్ర కోసం ముందుగా శోభన్ బాబునే అనుకున్నారట మేకర్స్. అయితే అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదట. ససేమిరా అన్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: అల్లు అర్జున్ ఓ యాక్టింగ్ బీస్ట్
Rajinikanth: సినిమాల్లో నీతులు చెప్తే సరిపోదు సార్.. రజినీకాంత్‌పై దారుణ ట్రోల్స్
Gajala: చావు బ్రతుకుల మధ్య ఇప్పుడిలా కనిపించిన గజాల
శ్రేయస్ అయ్యర్.. శ్రద్ధా కపూర్.. మధ్యలో మోదీ !!
స్టార్ హీరో, హీరోయిన్స్ ఇష్టాయిష్టాలు ఇవే.. రష్మిక అలా.. తారక్ ఇలా..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

