శ్రేయస్ అయ్యర్.. శ్రద్ధా కపూర్.. మధ్యలో మోదీ !!
బాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్. తన నటనతోనే కాదు అందంతోనూ కుర్రకారును ఫిదా చేస్తుంటుంది ఈ బ్యూటీ. రీసెంట్గా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈమె.. ప్రస్తుతం ఓ స్టార్ క్రికెటర్‌తో డేటింగ్లో ఉందనే న్యూస్ బయటికి వచ్చింది. అయితే ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు శ్రేయాస్ అయ్యర్. స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ తో శ్రద్దా కాపుర్ డేటింగ్ లో ఉందని టాక్ వినిపిస్తుంది.
బాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్. తన నటనతోనే కాదు అందంతోనూ కుర్రకారును ఫిదా చేస్తుంటుంది ఈ బ్యూటీ. రీసెంట్గా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈమె.. ప్రస్తుతం ఓ స్టార్ క్రికెటర్‌తో డేటింగ్లో ఉందనే న్యూస్ బయటికి వచ్చింది. అయితే ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు శ్రేయాస్ అయ్యర్. స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ తో శ్రద్దా కాపుర్ డేటింగ్ లో ఉందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ కూడా శ్రద్దా కాపుర్ తో ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ న్యూస్ మధ్యలోనే ఈ బ్యూటీ అంబానీ అబ్బాయి పెళ్లి వేడుకలో రాహుల్ మోదీతో చాలా క్లోజ్ గా ఉండడం అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. అసలు ఈ బ్యూటీ ఎవరితో డేట్ చేస్తున్నారో తేల్చుకోలేని స్థితిలో తన ఫ్యాన్స్ ను పడేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ హీరో, హీరోయిన్స్ ఇష్టాయిష్టాలు ఇవే.. రష్మిక అలా.. తారక్ ఇలా..
హిట్ సాంగ్ పాడినందుకు 60 కోట్లు.. అంబానీ పెళ్లి వేడుకలో మరో వింత
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

