స్టార్ హీరో, హీరోయిన్స్ ఇష్టాయిష్టాలు ఇవే.. రష్మిక అలా.. తారక్ ఇలా..
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా నడుస్తోంది. దాంతో సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే బ్యారికేట్స్ తొలిగిపోయాయి. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని హీరోలకు అన్ని ఏరియాల్లో అభిమానులు పెరిగిపోతున్నారు. ఎంతో మంది స్టార్ ఆర్టిస్టులు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. చాలా మంది హీరోల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. హీరోల అలవాట్ల గురించి, వారి ఆస్తులు, ఇళ్లు , కార్లు ఇలా తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా నడుస్తోంది. దాంతో సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే బ్యారికేట్స్ తొలిగిపోయాయి. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని హీరోలకు అన్ని ఏరియాల్లో అభిమానులు పెరిగిపోతున్నారు. ఎంతో మంది స్టార్ ఆర్టిస్టులు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. చాలా మంది హీరోల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. హీరోల అలవాట్ల గురించి, వారి ఆస్తులు, ఇళ్లు , కార్లు ఇలా తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో హీరో యష్ , అల్లు అర్జున్, సమంత , రష్మిక మందన్న , ఎన్టీఆర్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఒకొక్కరి గురించి తెలుసుకుందాం..! సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ డిమాండ్ క్రియేట్ చేసుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ అమ్మడు ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మకు ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఎక్కువ. రోజులో ఎక్కువ సమయం వర్కవుట్ చేస్తుంది రష్మిక. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ‘కల్కి 2898 AD’తో పాటు పలు సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ప్రభాస్ కు ఆహారం పట్ల మక్కువ ఎక్కువ. హోటల్ భోజనం కంటే ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతాడు. అంతే కాదు షూటింగ్స్ కూడా హోమ్ ఫూడ్ నే తెప్పిస్తుంటాడు డార్లింగ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్ సాంగ్ పాడినందుకు 60 కోట్లు.. అంబానీ పెళ్లి వేడుకలో మరో వింత
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

