Samantha: అల్లు అర్జున్ ఓ యాక్టింగ్ బీస్ట్
ఎట్ ప్రజెంట్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ ఉన్న సమంత.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. అట్లీ డైరెక్షన్లో విజయ్ దళపతిస్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారనే టాక్ కూడా వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈక్రమంలోనే హీరో అల్లు అర్జున్ పై క్రేజీ కామెంట్స్ చేశారు ఈమె. ఇక అసలు విషయం ఏంటంటే..! తాజాగా సమంత ఓ కాలేజ్ ఈవెంట్ కు హాజరయ్యింది. అక్కడ స్టూడెంట్స్ తో సందడి చేసింది. ఈ క్రమంలోనే తనకు సినిమాల్లో రోల్ మోడల్ అల్లు అర్జున్ అని చెప్పింది సామ్.
ఎట్ ప్రజెంట్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ ఉన్న సమంత.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. అట్లీ డైరెక్షన్లో విజయ్ దళపతిస్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారనే టాక్ కూడా వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈక్రమంలోనే హీరో అల్లు అర్జున్ పై క్రేజీ కామెంట్స్ చేశారు ఈమె. ఇక అసలు విషయం ఏంటంటే..! తాజాగా సమంత ఓ కాలేజ్ ఈవెంట్ కు హాజరయ్యింది. అక్కడ స్టూడెంట్స్ తో సందడి చేసింది. ఈ క్రమంలోనే తనకు సినిమాల్లో రోల్ మోడల్ అల్లు అర్జున్ అని చెప్పింది సామ్. అయితే సామ్ అల్లు అర్జున్ పేరు చెప్పగానే స్టూడెంట్స్ కేకలతో ఆ ఏరియాను అదిరిపోయేలా చేశారు. అంతేకాదు అల్లు అర్జున్ తన సినీ కెరీర్ లో రోల్ మోడల్ అని చెప్పింది సామ్. తను ఇప్పుడు ఓ యాక్టింగ్ బీస్ట్ గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడని కూడా చెప్పుకొచ్చింది. అయితే సమంత అల్లు అర్జున్ ను ఈ రేంజ్‌లో పొగడడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఖుషీ ఇస్తోంది. ఇక సమంత అల్లు అర్జున్ కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చేశారు. అలాగే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది సామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajinikanth: సినిమాల్లో నీతులు చెప్తే సరిపోదు సార్.. రజినీకాంత్‌పై దారుణ ట్రోల్స్
Gajala: చావు బ్రతుకుల మధ్య ఇప్పుడిలా కనిపించిన గజాల
శ్రేయస్ అయ్యర్.. శ్రద్ధా కపూర్.. మధ్యలో మోదీ !!
స్టార్ హీరో, హీరోయిన్స్ ఇష్టాయిష్టాలు ఇవే.. రష్మిక అలా.. తారక్ ఇలా..
హిట్ సాంగ్ పాడినందుకు 60 కోట్లు.. అంబానీ పెళ్లి వేడుకలో మరో వింత
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

