Gajala: చావు బ్రతుకుల మధ్య ఇప్పుడిలా కనిపించిన గజాల
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను అలరించి ఆతర్వాత అనూహ్యంగా కనిపించకుండా మాయం అవుతుంటారు. సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్స్ కూడా చాలా మంది కనుమరుగయ్యారు. హీరోయిన్ గజాల కూడా అలానే అభిమానులకు షాక్ ఇచ్చి మాయం అయ్యారు. అయితే ఇప్పుడీ బ్యూటీ మళ్లీ కనిపించారు. తన లుక్స్‌లో మరో సారి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. 2001 లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన 'నాలో ఉన్న ప్రేమ' అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గజాల.
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను అలరించి ఆతర్వాత అనూహ్యంగా కనిపించకుండా మాయం అవుతుంటారు. సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్స్ కూడా చాలా మంది కనుమరుగయ్యారు. హీరోయిన్ గజాల కూడా అలానే అభిమానులకు షాక్ ఇచ్చి మాయం అయ్యారు. అయితే ఇప్పుడీ బ్యూటీ మళ్లీ కనిపించారు. తన లుక్స్‌లో మరో సారి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. 2001 లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన ‘నాలో ఉన్న ప్రేమ’ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గజాల. స్టూడెంట్ నంబర్ 1, కలుసుకోవాలని సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకుంది. గజాల ఎక్కువ సినిమాలు చేయకపోయినా మంచి క్రేజ్ మాత్రం సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే అనూహ్యంగా సినిమాలకు దూరం అయిది. వెంకటేష్ మల్లీశ్వరి సినిమా తర్వాత ఆల్మోస్ట్ కనిపించకుండా పోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రేయస్ అయ్యర్.. శ్రద్ధా కపూర్.. మధ్యలో మోదీ !!
స్టార్ హీరో, హీరోయిన్స్ ఇష్టాయిష్టాలు ఇవే.. రష్మిక అలా.. తారక్ ఇలా..
హిట్ సాంగ్ పాడినందుకు 60 కోట్లు.. అంబానీ పెళ్లి వేడుకలో మరో వింత
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

