Mahesh Babu: ఇదికదా కిక్ అంటే !! జక్కన్న మూవీలో 8 గెటప్స్‌లో మహేష్
రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అందర్నీ కుర్చీ మడతెట్టేసేలా చేశారు. దిమ్మతిరే రేంజ్ కలెక్షన్స్‌తో నయా రికార్డులు క్రియేట్ చేశారు. ఒక ఇప్పుడు జక్కన్న పాన్ వరల్డ్ మూవీ కోసం.. చాలా కస్టపడి మరీ రెడీ అవుతున్నారు మహేష్. అయితే ప్రీప్రొడక్షన్ ఫేజ్‌లోనే ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పుడో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అందర్నీ కుర్చీ మడతెట్టేసేలా చేశారు. దిమ్మతిరే రేంజ్ కలెక్షన్స్‌తో నయా రికార్డులు క్రియేట్ చేశారు. ఒక ఇప్పుడు జక్కన్న పాన్ వరల్డ్ మూవీ కోసం.. చాలా కస్టపడి మరీ రెడీ అవుతున్నారు మహేష్. అయితే ప్రీప్రొడక్షన్ ఫేజ్‌లోనే ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పుడో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అకార్డింగ్ టూ ఆ న్యూస్… ఈ సినిమాలో మహేష్ బాబు 8 గెటప్‌లలో కనిపిస్తారట. రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాల్లో హీరో గెటప్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకోసం హీరోలు రాత్రి పగలు కష్టపడాలి. ఇప్పుడు మహేష్ బాబు కూడా దానికి కట్టుబడి.. ఆయన ఆలోచనలకు తగ్గట్టు కష్టపడుతున్నారట. ప్రస్తుతం ఈ గెటప్స్‌కు సంబంధించిన లుక్స్ టెస్ట్ జరగుతుందని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్.. రిజెక్ట్ చేసిన స్టార్ హీరో…
Samantha: అల్లు అర్జున్ ఓ యాక్టింగ్ బీస్ట్
Rajinikanth: సినిమాల్లో నీతులు చెప్తే సరిపోదు సార్.. రజినీకాంత్‌పై దారుణ ట్రోల్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

