AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిచ్చ సుదీప్ కు ఇష్టమైన హీరోయిన్ ఈమెనట.. అస్సలు ఊహించలేరు..

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితమే. శాండల్‌ వుడ్‌లో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో తెలుగులోనూ చాలా సినిమాలు చేశాడు. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సిరీస్‌ తో మొదటిసారి నేరుగా తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత రాజమౌళి ఈగలో విలన్ గా చేశాడు.

కిచ్చ సుదీప్ కు ఇష్టమైన హీరోయిన్ ఈమెనట.. అస్సలు ఊహించలేరు..
Sudheep
Rajeev Rayala
|

Updated on: Feb 02, 2025 | 12:08 PM

Share

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. సుదీప్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుదీప్.. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అటు హీరోగా అలరిస్తునే.. ఇటు బుల్లితెరపై బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ తీవ్ర దుఃఖంలో ఉన్నాడు. ప్రస్తుతం సుదీప్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. కన్నడలో బిగ్ బాస్ షోకు గెస్ట్ గాను అలరిస్తున్నాడు సుదీప్. కాగా ఇటీవలే తన తల్లిని కోల్పోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు ఇతర భాషలోని నటీనటులు కూడా సుదీప్ కు ధైర్యం చెప్పారు.. ఇదిలా ఉంటే సుదీప్ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో సుదీప్ తన ఫేవరేట్ టాలీవుడ్ హీరోయిన్ గురించి మాట్లాడాడు.

ఈ వీడియో ఇప్పుడు తెగ వైరాల్ అవుతుంది. ఈ వీడియోలో ..సమంత, నయనతార, సాయి పల్లవి లేదా తమన్నా. వారిలో మీకు ఇష్టమైన వారు ఎవరు.?’ అని యాంకర్ అడగ్గా.. సమంత అని చెప్పాడు కిచ్చ సుదీప్. ‘సమంత ఎప్పుడూ నా ఫేవరెట్‌. ఆమె ఒక స్వీట్ గర్ల్. తన సినిమాలు నేను చూస్తుంటాను. అద్భుతంగా నటిస్తుంది. ఆమె తనను తాను మరింత అందంగా, ప్రొఫెషనల్ గా మార్చుకుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈగ మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు సుదీప్. ఇందులో విలన్ పాత్రలో అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. ఈగ మూవీ షూటింగ్ నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అలాగే బాహుబలి సినిమాలోనూ సుదీప్ చిన్న పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు సుదీప్ నటిస్తున్న సినిమాలు పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్నాయి.

సమంత ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే