AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rock Star Yash: మలేషియాలో రాకీ భాయ్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే.. కేజీఎఫ్ 3 రేంజ్‏లో యశ్ ఎంట్రీ..

ఇక కేజీఎఫ్ 2 సినిమా వచ్చి సంవత్సరం దాటిన ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయినా ఇప్పటికీ యశ్ కొత్త ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ హీరో కొత్త సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా యశ్ నెట్టంట ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Rock Star Yash: మలేషియాలో రాకీ భాయ్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే.. కేజీఎఫ్ 3 రేంజ్‏లో యశ్ ఎంట్రీ..
Yash
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2023 | 9:37 AM

Share

సినీ పరిశ్రమలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని ఓ కుర్రాడి ఆరాటం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే బుల్లితెరపైకి అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు తనే రాకీభాయ్. అలియాస్ యశ్. కన్నడ రాకింగ్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రాలతో భారీ స్టార్ డమ్ అందుకున్నారు. ఈ సినిమాలో యశ్ లుక్స్, నటనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులయ్యారు. ఇక కేజీఎఫ్ 2 సినిమా వచ్చి సంవత్సరం దాటిన ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయినా ఇప్పటికీ యశ్ కొత్త ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ హీరో కొత్త సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా యశ్ నెట్టంట ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

కేజీఎఫ్ సినిమాలో బంగారంతో వ్యాపారం చేశారు రాకీ భాయ్. ఏకంగా గోల్డ్ మైన్స్ కు అధిపతిగా ఉన్నారు. ఇక ఇప్పుడు నిజజీవితంలో బంగారం షాప్ ఓపెనింగ్ కోసం యశ్ కు పలికిన స్వాగతం వేరేలెవల్. తాజాగా మలేషియాలో ఓ బంగారు షాప్ ఓపెనింగ్ చేయడానికి వెళ్లారు యశ్. అక్కడ గోల్డ్ స్టోర్ ప్రతినిధులు కేజీఎఫ్ 3 రేంజ్ లో ఎంట్రీ పలికారు. పది మందికి పైగా బాడీగార్డ్స్, కాస్టలీ కారులతో భారీ కాన్వాయితో యశ్ ను ఎయిర్ పోర్టును హోటల్ కు తీసుకుని వెళ్లారు. ఈ మొత్తాన్ని ఓ సినిమా రేంజ్ లో షూట్ చేసి ఆ వీడియోను నెట్టింట షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఆ వీడియో చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. హై బడ్జెట్ సినిమాలో హీరో ఎంట్రీ కూడా ఈ రేంజ్ లో ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. మీరు ఓ లుక్కెయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.. వాయమ్మో దీంతో చిన్న కథ కాదు
అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.. వాయమ్మో దీంతో చిన్న కథ కాదు
ఏపీ మీదుగా మరో రెండు బుల్లెట్ రైల్ కారిడార్లు..
ఏపీ మీదుగా మరో రెండు బుల్లెట్ రైల్ కారిడార్లు..
బెంగళూరు దెబ్బకు రాజస్థాన్‎ తన సీటు ఖాళీ చేయాల్సి వచ్చింది
బెంగళూరు దెబ్బకు రాజస్థాన్‎ తన సీటు ఖాళీ చేయాల్సి వచ్చింది
LPG సిలిండర్లు నేరుగా అక్కడి నుంచి పొందలేరు!
LPG సిలిండర్లు నేరుగా అక్కడి నుంచి పొందలేరు!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
ఉదయం లేవగానే చేయకూడని తప్పులు..మీ రోజును నాశనం చేస్తాయి!మానుకోండి
ఉదయం లేవగానే చేయకూడని తప్పులు..మీ రోజును నాశనం చేస్తాయి!మానుకోండి
అరుదైన రాజయోగం.. రాత్రికి రాత్రే సీన్ మొత్తం ఛేంజ్..
అరుదైన రాజయోగం.. రాత్రికి రాత్రే సీన్ మొత్తం ఛేంజ్..
తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాన్ గండం.. భారీ వర్షాలకు ఛాన్స్
తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాన్ గండం.. భారీ వర్షాలకు ఛాన్స్
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!
కోహ్లీ క్యాచ్ వదిలేస్తే ఎగిరి గంతేసిన అనుష్క.. దూబే ఏం చేశాడంటే
కోహ్లీ క్యాచ్ వదిలేస్తే ఎగిరి గంతేసిన అనుష్క.. దూబే ఏం చేశాడంటే