Project K: ‘ప్రాజెక్ట్ కె’ మేకర్స్ ప్రౌడ్ మూమెంట్.. ఎగ్జైటింగ్‏గా ఉందంటూ ప్రభాస్ పోస్ట్.. 

ఓవైపు సలార్ టీజర్ నెట్టింట సత్తా చాటుతుండగా.. తాజాగా ప్రాజెక్ కె మేకర్స్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తూ ప్రాజెక్ట్ కె మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

Project K: 'ప్రాజెక్ట్ కె' మేకర్స్ ప్రౌడ్ మూమెంట్.. ఎగ్జైటింగ్‏గా ఉందంటూ ప్రభాస్ పోస్ట్.. 
Project K Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 07, 2023 | 2:36 PM

ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ న్యూస్ వినిపిస్తోంది. జూన్ 6న తెల్లవారుజామున విడుదలైన ఈ మూవీ టీజర్ ఓవైపు యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తూ దూసుకుపోతుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఓవైపు సలార్ టీజర్ నెట్టింట సత్తా చాటుతుండగా.. తాజాగా ప్రాజెక్ కె మేకర్స్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తూ ప్రాజెక్ట్ కె మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ఈ మూవీ పాల్గొననున్నట్లు అనౌన్స్ చేశారు. అమెరికాలో జరగనున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె చిత్రబృందం పాల్గొననుంది. ఈ వేడుకలకు హాజరుకానున్న తొలి ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కె రికార్డ్ అందుకుంది.

ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ షేర్ చేస్తూ.. ప్రౌడ్ మూమెంట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. భారత్ గొప్ప కథలకు.. సినిమాలకు నిలయమని.. తమ చిత్రంలో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రపంచంలోని ప్రేక్షకులకు ప్రాజెక్ట్ కె కథను పరిచయం చేయడానికి శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ సరైన వేదిక అని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇక తన సినిమా కామిక్ కాన్ ఈవెంట్లో చోటు దక్కించుకోవడంపై ప్రభాస్ స్పందించారు. ఈ వేడుకలో ప్రాజెక్ట్ కె పాల్గొనడం తనకు ఎంతగా ఎగ్జైటింగ్ గా ఉందో చెప్పలేకపోతున్నానంటూ పోస్ట్ చేశారు. ఇక అక్కడే చూసుకుందాం అంటూ రాసుకొచ్చాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు సలార్ టీజర్.. మరోవైపు ప్రాజెక్ట్ కె సర్ ప్రైజ్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..