Keerthy Suresh: “సిల్క్ బారు”తో నాకు ఎలాంటి సంబంధం లేదంటున్న కీర్తి సురేష్.. ‘దసరా’ సెట్ నుంచి వెన్నెల పిక్ సూపర్..

ఇప్పటివరకు దాదాపు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సెట్ నుంచి కీర్తి షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Keerthy Suresh: సిల్క్ బారుతో నాకు ఎలాంటి సంబంధం లేదంటున్న కీర్తి సురేష్.. 'దసరా' సెట్ నుంచి వెన్నెల పిక్ సూపర్..
Keerthysuresh
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 03, 2023 | 8:07 AM

న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. విడుదలైన మొదటి రోజు పాజిటివ్ టాక్ అందుకున్న ఈ చిత్రం.. మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ విషయంలో పుంజుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సెట్ నుంచి కీర్తి షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

సినిమాలో ఎన్నో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన సిల్క్ బార్ వద్ద హీరోయిన్ కీర్తి సురేష్ అదే స్టైల్లో ఫోజ్ ఇచ్చింది. “సిల్క్ లా అనిపిస్తుంది. సెట్ తీసివేయడానికి ముందు పరుగెత్తుకుని వచ్చి.. ఇలా క్లిక్ చేయాల్సి వచ్చింది. మీ అందరికీ తెలిసినట్లుగా సిల్క్ బారుతో నాకు ఎటువంటి సంబందం లేదు” అంటూ సిల్క్ స్మిత పోస్టర్ ముందు అదే స్టైల్లో ఫోజిచ్చిన ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతుంది. ఇక ఈ చిత్రంలోని కీర్తి పాత్ర విషయానికి వస్తే.. వెన్నెల పాత్రలో గ్రామీణ అమ్మాయిగా ఆమె ఒదిగిపోయిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలోని పాటలు సైతం శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. సముద్రఖని, దీక్షిత్ శెట్టి, సాయి కుమార్ కీలకపాత్రలలో నటించారు. మార్చి 30న విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ విజయవంతంగా రన్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!