AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh : క్రేజీ వీడియో షేర్ చేసిన కీర్తిసురేష్.. చీరకట్టులో కవ్విస్తున్న ముద్దుగుమ్మ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతో కుర్రాళ్ల మనసు గెలుచుకున్న ఈ చిన్నది ..

Keerthy Suresh : క్రేజీ వీడియో షేర్ చేసిన కీర్తిసురేష్.. చీరకట్టులో కవ్విస్తున్న ముద్దుగుమ్మ
Keerthy Suresh
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2021 | 11:37 AM

Share

Keerthy Suresh: ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతో కుర్రాళ్ల మనసు గెలుచుకున్న ఈ చిన్నది ఆతర్వాత తెలుగులో వరస అవకాశాలను దక్కించుకుంది. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అభినయ ధాత్రి  సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మాహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు మహానటి సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ బ్యూటీ.

ప్రస్తుత కీర్తి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు తమిళ్ రెండు భాషల్లో సినిమాలు చేస్తుది కీర్తి. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో నితిన్ నటించిన రంగ్ దే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతోపాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారిపాట సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. బ్యాంకింగ్ రంగం లో  జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక షూటింగ్ సమయంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు ఐమానులతో పంచుకుంటూ ఉంటుంది కీర్తి. తాజా తన ఇంస్టాగ్రామ్ లో ఓ బ్యూటీ ఫుల్ వీడియోను పోస్ట్ చేసింది. అందమైన లొకేషన్స్ లో రకరకాల చీరాలలో కనిపిస్తూ కవ్వించింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : Vignesh Shivan-Nayanthara: విమర్శకులకు సైలెంట్‌‌‌‌‌‌గా సమాధానం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. ఎంగేజ్మెంట్ అయిపోయిందా..?

Karthika Deepam: చెప్పుడు మాటలు వినను.. నా నమ్మకం నాకుంది అన్న కార్తీక్.. నీ నమ్మకానికి నేను అండగా ఉంటానన్న సౌందర్య

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్