AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తికేయకు మెగాస్టార్ సర్ ప్రైజ్ మెసేజ్..!

లాక్ డౌన్ సమయాన్ని ఎక్క‌వ‌భాగం వర్కవుట్స్ కోసం వినియోగించుకుని..సిక్స్ ప్యాక్ సాధించాడు కార్తికేయ. కార్తికేయ‌ కండ‌ల‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవి ఓ సందేశం పంపార‌ట‌..

కార్తికేయకు మెగాస్టార్ సర్ ప్రైజ్ మెసేజ్..!
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2020 | 4:39 PM

Share

ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి పేరు తెచ్చుకు‌న్నాడు యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమాలో ఇత‌గాడి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సలు సైతం ద‌క్కాయి. అయితే కార్తికేయ బాడీపై కూడా మంచి ఫోక‌స్ పెడ‌తాడు. మంచి లుక్ ఉండేందుకు గంట‌ల కొద్దీ జిమ్ లోనే టైమ్ స్పెండ్ చేస్తాడు. ఇటీవ‌ల ఈ యంగ్ హీరో ష‌ర్ట్ లెస్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. సిక్స్ ప్యాక్ తో కుర్రోడు అద‌ర‌గొట్టాడు. లాక్ డౌన్ సమయాన్ని ఎక్క‌వ‌భాగం వర్కవుట్స్ కోసం వినియోగించుకుని..సిక్స్ ప్యాక్ సాధించాడు కార్తికేయ. కార్తికేయ‌ కండ‌ల‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవి ఓ సందేశం పంపార‌ట‌

ఇటీవలే‌ ఓ ఇంటర్వ్యూలో కార్తికేయనే ఈ విషయాన్ని చెప్పాడు. చిరంజీవి.. ‘ఎంత పరివర్తన’ అంటూ సిక్స్ ప్యాక్ కోసం తాను పడిన కష్టాన్ని గుర్తు చేస్తూ తనకు సర్ ప్రైజ్ మెసేజ్ పంపాడని కార్తికేయ వెల్ల‌డించాడు. అస‌లే మెగాస్టార్ ని దేవుడిగా భావిస్తాడు కార్తికేయ‌. ఆయ‌న నుంచి ఊహించని రీతిలో ప్రశంసలు దక్కడంతో కార్తికేయ తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Follow Us
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం