AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యకిరణ్ అందుకే చనిపోయారు.. అసలు విషయం చెప్పిన కరాటే కళ్యాణి

సోమవారం సూర్య కుమార్ కన్నుమూశారు. ఆయన మరణం పై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సూర్య కుమార్ తెలుగులో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. సత్యం, ధన 51,  బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్-6 లాంటి సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య కిరణ్ మాస్టర్ సురేష్ పేరుతో సుమారు 200 దాకా చిత్రాలలో బాలనటుడిగా కనిపించాడు. తర్వాత పలు చిత్రాలలో నహాయనటుడిగా నటించాడు.

సూర్యకిరణ్ అందుకే చనిపోయారు.. అసలు విషయం చెప్పిన కరాటే కళ్యాణి
Suryakiran
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2024 | 3:13 PM

Share

ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ అనారోగ్యంతో కన్నుమూశారు. జాండిస్ తో బాధపడుతున్న ఆయన గుండెపోటు రావడంతో మృతి చెందారని తెలుస్తోంది. సోమవారం సూర్య కుమార్ కన్నుమూశారు. ఆయన మరణం పై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సూర్య కుమార్ తెలుగులో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. సత్యం, ధన 51,  బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్-6 లాంటి సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య కిరణ్ మాస్టర్ సురేష్ పేరుతో సుమారు 200 దాకా చిత్రాలలో బాలనటుడిగా కనిపించాడు. తర్వాత పలు చిత్రాలలో నహాయనటుడిగా నటించాడు. సూర్యకిరణ్ నటి కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి కొన్ని చిత్రాలలో నటించింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరూ విడిపోయారు.

ఇదిలా ఉంటే సూర్యకిరణ్ బిగ్ బాస్ సీజన్ 4లోనూ పాల్గొన్నాడు. కానీ ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఆతర్వాత సూర్యకిరణ్ పెద్దగా కనిపించలేదు. ఇక సోమవారం జాండిస్ కారణంగా కన్నుమూశారు. అయితే సూర్యకిరణ్ మరణం పై నటి కరాటే కళ్యాణి స్పందించింది. బిగ్ బాస్ లో సూర్య కిరణ్ తో కలిసి కరాటే కళ్యాణి కూడా పాల్గొంది. తాజాగా కరాటే కళ్యాణి ఆయన మృతి పట్ల పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

సూర్య కిరణ్ హీరోయిన్ కల్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే కళ్యాణితో విడిపోయిన తర్వాత సూర్యకిరణ్ చాలా కృంగిపోయారు అని తెలిపింది కరాటే కళ్యాణి. భార్యతో విడిపొయిన తర్వాత జీవితంలో నాకు ఏమి మిగల్లేదు అని బాధపడేవారు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యాడు. అతిగా మద్యం తాగడం వల్ల లివర్ డామేజ్ అయ్యింది. ఆయనకు పచ్చ కామెర్లు రావడంతో గుర్తించలేకపోయాడు. రోజూ మద్యం తాగడంతో అది కాస్త ఎక్కువైంది. ఆసుపత్రిలో చేరినా ప్రయోజనం లేకుండా పోయింది. భార్య ఎప్పటికైనా తిరిగివస్తుందని సూర్యకిరణ్ ఆశపడ్డారు. అలా జరగదేమో అని ఆలోచిస్తూ.. మద్యానికి బానిసయ్యారు అని తెలిపింది కరాటే కళ్యాణి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి?
ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి?
గజలక్ష్మి రాజయోగం: ఈ రాశులవారికి అదృష్టం పీక్‌లోకి! మీ రాశి ఉందా?
గజలక్ష్మి రాజయోగం: ఈ రాశులవారికి అదృష్టం పీక్‌లోకి! మీ రాశి ఉందా?
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్..పోలీసుల మైండ్
దమ్ముంటే పట్టుకోరా శికావత్! దొంగతనం చేసి మరీ సవాల్..పోలీసుల మైండ్
ఆర్.బి.చౌదరి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం
ఆర్.బి.చౌదరి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.?
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్న 20 ఏళ్లకు ఏం జరుగుతుంది.?
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం