AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Dev: శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు తీసేసుకున్నారా.. ఇన్ స్టా పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ

శ్రీజ - కల్యాణ్ దేవ్ డివోర్స్ తీసేసుకున్నారా..? కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్ ద్వారా చాలావరకు క్లారిటీ వచ్చేసింది. ఆయన చేసిన పోస్ట్ ఏంటో చూసేద్దాం పదండి...

Kalyan Dev: శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు తీసేసుకున్నారా.. ఇన్ స్టా పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ
Kalyan Dev - Sreeja Konidela
Ram Naramaneni
|

Updated on: Jun 17, 2023 | 10:22 PM

Share

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతులు విడాకులు తీసేసుకున్నారా..? తాజాగా కల్యాణ్ దేవ్ ఇన్ స్టా పోస్ట్ చూస్తే అదే అనిపిస్తుంది. వీరిద్దరూ చాలాకాలం నుంచి విడిగానే ఉంటున్నారు. మనస్పర్థలు వచ్చాయని.. దూరంగా ఉంటున్నారు.. అన్నీ కుదుటపడ్డాక మళ్లీ కలుస్తారులే అని అందరూ అనుకున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే వారు విడాకులు తీసుకున్నట్లే అనిపిస్తుంది. తాజాగా తన కుమార్తె నవిష్కతో ఉన్న ఫోటోలు షేర్ చేసిన కల్యాణ్.. వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపే నాలుగు ఇవే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మాములుగా దంపతులు విడాకులు తీసుకున్నప్పుడు.. లేదా కోర్టులో హియరింగ్స్ జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ కోర్టు ఇలాంటి రూల్స్ పాస్ చేస్తూ ఉంటుంది. వాదోపవాదనలు విని.. పిల్లలు ఎవరి వద్ద ఉండాలి.. వారిని తల్లి లేదా తండ్రి ఎప్పుడు కలవాలి.. ఎన్ని గంటలు వారితో ఉండాలి అని నిర్ణయిస్తుంది. కల్యాణ్ దేవ్ పోస్ట్‌ను బట్టి అతడు నవిష్కతో వారానికి 4 గంటలు మాత్రమే గడుపుతున్నట్లు అర్థమవుతుంది.

తొలుత శ్రీజ తన సామాజిక మాధ్యమాల నుంచి కళ్యాణ్ దేవ్ నేమ్ రిమూవ్ చేయడంతో.. వీరిద్దరి డివోర్స్ వదంతలు వ్యాపించాయి.  ఆ తర్వాతి కాలంలో మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో కల్యాణ్ దేవ్ లేకుండానే శ్రీజ కనిపించడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. శ్రీజతో డిఫరెన్స్‌స్ అనేే విషయం బయటకు వచ్చాక.. కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన 2 మూవీస్ సూపర్ మచ్చి, కిన్నెరసాని విడుదల అయ్యాయి. వాటికి మెగా కాంపౌండ్ నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. మధ్యమధ్యలో నవిష్కతో మాత్రమే ఫోటోలు పోస్ట్ చేస్తున్న కల్యాణ్ దేవ్.. తాజా పోస్ట్‌తో పూర్తి క్లారిటీ ఇచ్చేసినట్లే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..