NTR: ఇక బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే.. వెండితెరపై మరో సెన్సెషన్ కాంబో .. ఆ స్టార్ డైరెక్టర్‏తో ఎన్టీఆర్ సినిమా ?..

మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న తారక్.. ఆ తర్వాత సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోనూ

NTR: ఇక బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే.. వెండితెరపై మరో సెన్సెషన్ కాంబో .. ఆ స్టార్ డైరెక్టర్‏తో ఎన్టీఆర్ సినిమా ?..
Ntr
Follow us

|

Updated on: Jun 01, 2022 | 7:07 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న తారక్.. ఆ తర్వాత సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోనూ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు ప్రాజెక్ట్స్ నుంచి తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ కాగా.. అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండు చిత్రాల తర్వాత తారక్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోనూ మూవీ చేయబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్ధరి కాంబో గురించి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుతో చర్చలు జరిగినట్లుగా సమాచారం.

ప్రస్తుతం శంకర్.. రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతుంది. అక్కడ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. చరణ్ సినిమా అనంతరం.. ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించనున్నాడని టాక్.

హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్