Guntur Kaaram: మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందా.?
అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇక ఈ సినిమా పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. మహేష్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించనున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇక ఈ సినిమా పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. మహేష్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించనున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు మాస్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోనున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇక గుంటూరు కారం సినిమాను జనవరి 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుక గా తీసుకురానున్నారు. ఇప్పటికే గుంటూరు కారం సినిమానుంచి రెండు పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. మొదటి సాంగ్ దమ్ మాసాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సెకండ్ సాంగ్ పై విమర్శలు వచ్చాయి.
ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ పై ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జనవరి 6న గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారనే తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మహేష్ బాబు ఫ్యామిలీ తో వెకేషన్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు విదేశాల నుంచి రాగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
గుంటూరు కారం సినిమా ట్విట్టర్ పోస్ట్
𝟏𝟎𝟎𝐊+ 𝐈𝐍𝐓𝐄𝐑𝐄𝐒𝐓𝐒 and counting for Superstar @urstrulymahesh’s #GunturKaaram on @bookmyshow! 🔥🥁
🔗 Check it out : https://t.co/4NFFeQd7GV#GunturKaaramOnJan12th 🌶️ pic.twitter.com/AeLnbggoea
— Guntur Kaaram (@GunturKaaram) December 21, 2023
గుంటూరు కారం సినిమా ట్విట్టర్ పోస్ట్
Celebrating 🔟M+ views of the heartwarming #OhMyBaby song, a sweet melody that resonates in every heartbeat ❤️🌟
Trending #1 on #YouTubeMusic – https://t.co/IpdKj7utOp
A @MusicThaman Musical 🎹🥁 ✍️ @ramjowrites 🎤 @shilparao11#GunturKaaram SUPER 🌟 @urstrulyMahesh… pic.twitter.com/lRm4GQ5T9v
— Guntur Kaaram (@GunturKaaram) December 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




