Balakrishna: కాళీమాత భక్తుడిగా బాలకృష్ణ ?.. అంచనాలు పెంచేస్తోన్న అనిల్ రావిపూడి చిత్రం..

బాలయ్య జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమా పక్కా తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో బాలయ్య చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

Balakrishna: కాళీమాత భక్తుడిగా బాలకృష్ణ ?.. అంచనాలు పెంచేస్తోన్న అనిల్ రావిపూడి చిత్రం..
Nandamuri Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 03, 2023 | 9:25 AM

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలయ్య జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమా పక్కా తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో బాలయ్య చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఇందులో బాలయ్య కాళీమాత భక్తుడిగా కనిపించబోతున్నారట. ఈ సినిమాలో కాళీమాత దేవాలయంలో వచ్చే ఓ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుందట. ఈ సినిమాలో బాల్యయ తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్పబోతున్నారట. అలాగే ఇందులో ఆయన రోల్ కూడా మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని.. ఇప్పటివరకు నందమూరి అభిమానులు చూడని రోల్ చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే యాక్టివిటీస్.. ఆలోచనలు మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయట.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందట. మొత్తానికి బాలయ్య.. అనిల్ రావిపూడి కలయికలో ఈ సినిమా పై హైప్ తారా స్థాయికి చేరింది. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. సిరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాను ఈఏడాది దసరాకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!