Guntur Kaaram: బ్లాక్ బస్టర్ లోడింగ్.. గుంటూరు కారం సినిమా రేంజే వేరయ్యా..

త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కింది. మహేష్ బాబు చాలా రోజుల తర్వాత ఇలా మాస్ లుక్ లో కనిపించి అలరించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది గుంటూరు కారం. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Guntur Kaaram: బ్లాక్ బస్టర్ లోడింగ్.. గుంటూరు కారం సినిమా రేంజే వేరయ్యా..
Guntur Kaaram
Follow us

|

Updated on: Jan 11, 2024 | 7:43 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మహేష్. త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కింది. మహేష్ బాబు చాలా రోజుల తర్వాత ఇలా మాస్ లుక్ లో కనిపించి అలరించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది గుంటూరు కారం. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విదులైన గుంటూరు కారం పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో అభిమానులు ప్రేక్షకులు భారీగా సినిమా టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అంతే కాదు గుంటూరు కారం సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అంతే కాదు బుకింగ్స్ లోనూ ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. మహేష్ బాబు లుక్స్, డాన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు చిత్రయూనిట్.

ట్రైలర్ తో సినిమా పై మంచి హైప్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు స్పీచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ ఎమోషనల్ గా మాట్లాడటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత గుంటూరు కారం సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా పై రోజు రోజుకు బ్లాక్ బస్టర్ వైబ్స్ పెరిగిపోతున్నాయి.

గుంటూరు కారం మూవీ ట్వీటర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..
బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..
రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!
రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్
ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్
బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!
బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!
సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్
సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్
ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో
ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో
వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి
వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..