Shraddha Das: బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్.. త్వరలోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ
ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అలరించింది. అందం అభినయమున్న ఈ చిన్నదానికి హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడం పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

శ్రద్దా దాస్ ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ హీరోగా నటించిన శ్రద్దా దాస్ ఆతర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అలరించింది. అందం అభినయమున్న ఈ చిన్నదానికి హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడం పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటుంది. ఇటీవల ఓ టీవీ షోకు జడ్జగా వ్యవహరిస్తోంది శ్రద్దా దాస్. ఇక సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ కు మంచి క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.
ఇదిలా ఉంటే తాజాగా శ్రద్దా దాస్ త్వరలో పెళ్లి చేసుకోనుందని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ హాట్ బ్యూటీ త్వరలోనే ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ 32 ఏళ్ల హాట్ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని .. అదికూడా ఓ బిజినెస్ మ్యాన్ ను అని టాక్.. అంతేకాదు వీరిది ప్రేమ పెళ్లి అని కూడా ప్రచారం జరిగుతోంది. తాజాగా ఈ వార్తల పై స్పందించింది శ్రద్దా దాస్. డేటింగ్, పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని. తనకు ఏ బిజినెస్ మ్యాన్ తెలియదు అని చెప్పింది. అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే అని తెలిపింది ఈ హాట్ బ్యూటీ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
