Mahesh Babu – Guntur Karam: రికార్డులను ఇరగేసి, మడతేసి.. దంచికొట్టాడుగా.! మహేష్ నయా రికార్డ్స్.
టీజర్‌తోనే.. దిమ్మతిరిగే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పాటలో.. చిన్న పాటి కాంట్రో క్రియేట్ చేసినప్పటికీ.. రీసెంట్‌గా రిలీజ్ అయిన మడతబెట్టు పాటతో మాత్రం.. హోల్ వరల్డ్ లో ఉన్న తెలుగోళ్లను మడతబెట్టేసింది. ఈ వెనకే వచ్చిన ట్రైలర్‌తో.. ఇప్పుడు ఎవర్‌గ్రీన్ రికార్డులను క్రియేట్ చూస్తూ.. సోషల్ మీడియానే షేక్ అయ్యేలా చేస్తోంది గుంటూరోడి మూవీ. గుంటూరు కారం మూవీ. ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో.. మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి పండగ పూట.. గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది.
టీజర్‌తోనే… దిమ్మతిరిగే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పాటలో… చిన్న పాటి కాంట్రో క్రియేట్ చేసినప్పటికీ.. రీసెంట్‌గా రిలీజ్ అయిన మడతబెట్టు పాటతో మాత్రం… హోల్ వరల్డ్ లో ఉన్న తెలుగోళ్లను మడతబెట్టేసింది. ఈ వెనకే వచ్చిన ట్రైలర్‌తో.. ఇప్పుడు ఎవర్‌గ్రీన్ రికార్డులను క్రియేట్ చూస్తూ… సోషల్ మీడియానే షేక్ అయ్యేలా చేస్తోంది గుంటూరోడి మూవీ. గుంటూరు కారం మూవీ. ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో.. మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి పండగ పూట.. గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు… సూపర్ స్టార్ మహేష్ క్రేజ్‌ను… త్రీడీలో అందరికీ కళ్లకు కట్టేలా చూపించేసింది. సింగిల్ డేలోనే.. 41 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్నంది. అక్రాస్ సోషల్ మీడియా దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంది. అంతేకాదు యూట్యూబ్‌లో లైక్స్‌లోనూ దూసుకుపోతోంది గుంటూరు కారం ట్రైలర్. 24 గంటల్లో ఈ మూవీ ట్రైలర్ 719కె లైక్స్‌ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లోనూ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనూ కొనసాగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

