AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు..

సినిమా ప్రపంచంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటారు చాలా మంది. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ కావడం అంత సులభం కాదు. అందం, నటనతోపాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ విషయం సైతం ఇదే. అందం, ప్రతిభ ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.

Tollywood : సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు..
Priyanka Jawalkar
Rajitha Chanti
|

Updated on: Jan 01, 2026 | 6:36 PM

Share

సినీరంగుల ప్రపంచంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. నటిగా తెరంగేట్రం చేసేందుకు టాప్ MNC కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ సైతం వదిలేసింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో హిట్టు అందుకుంది. ఈ మూవీతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అందంతోపాటు అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

ఆ తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు లేకపోవడం సహయ నటిగా నటించేందుకు రెడీ అయ్యింది. చివరగా టెల్లు స్క్రైర్ చిత్రంలో కనిపించింది. ప్రియాంక జవాల్కర్.. అచ్చ తెలుగమ్మాయి. 1992లో నవంబర్ 12న ఏపీలోని అనంతపురంలో మరాఠీ కుటుంబంలో జన్మించింది. హైదరాబాద్ నేషనల్ ఇన్ స్టిట్టూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకుంది. అనంతరం అమెరికాలోని ఓ MNC కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేసింది.

ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కలవరమాయే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. అప్పుడు కేవలం రూ.6000 పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత టాక్సీవాలా సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలలో నటించేందుకు రెడీగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి :  Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..

Follow Us
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!