స్వీట్ కార్న్ పోషకాలకు నిలయం. విటమిన్ B12, ఐరన్, పీచుపదార్థం, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ వంటివి రక్తహీనతను నివారించి, బరువు పెరగడానికి, మలబద్ధకం తగ్గించడానికి సహాయపడతాయి. ఇది క్యాన్సర్ ముప్పును తగ్గించి, గర్భిణులకు, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, మధుమేహులు, అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి.