రోజువారీ ఆహారంలో వాల్నట్స్ (అక్రోట్) చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇవి క్యాన్సర్ నివారణ, జీర్ణక్రియ మెరుగుదల, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరుకు సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, బరువు తగ్గడానికి కూడా తోడ్పడతాయి.