Telugu Heroine: బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?

అభినయం ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. అందంగా కూడా ఉంటే ఇక బోనస్ అనుకోవాలి.

Telugu Heroine: బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?
Telugu Heroine
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2021 | 11:57 AM

అభినయం ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. అందంగా కూడా ఉంటే ఇక బోనస్ అనుకోవాలి. అలా అందం, అభినయంతో  తెలుగు ప్రేక్షకులను ఇప్పుడు మంత్రముగ్ధుల్ని చేస్తుంది నేచరల్ బ్యూటీ, హైబ్రీడ్ పిల్ల సాయి పల్లవి. తాజాతా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మూవీతో ఆడియెన్స్‌ను పలకరించింది ఈ బ్యూటీ. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి పాత్రకు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే తాను యాక్ట్ చేసిన మూవీని ఆడియెన్స్ ఎలా ఆదరిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది సాయిపల్లవి. ప్రేక్షకులు గుర్తుపట్టకుండా ఉండేందకు బుర్ఖాతో థియేటర్‌కు వెళ్లిందీ నేచురల్ బ్యూటీ. పక్కనే మూవీ డైరెక్టర్  రాహుల్‌ సాంకృత్యన్‌‌ కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను  ‘సాయిపల్లవి సర్‌ప్రైజ్ విజిట్‌’ పేరిట చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. అయితే ఎందుకో తెలీదు కానీ కాసేపటికే ఆ వీడియోను డిలీట్ చేశారు.

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’  తెరకెక్కింది. ఇందులో నాని శ్యామ్‌ సింగరాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో అదరగొట్టాడు. రోసీగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఈ మూవీలో కృతిశెట్టి మరో హీరోయిన్‌గా నటించింది. మడోన్నా సెబాస్టియన్‌, అభినవ్‌ గోమటం తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

Also Read: Telangana: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. ఆ జిల్లాలో కలకలం.. ఆరా తీయగా

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం