Sai Pallavi: నా సంతోషానివి, నా ప్రేమ నువ్వే ఐ లవ్ యూ.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సాయి పల్లవి

ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పల్లవి.. తొలి సినిమాతోనే తన సహజ నటనతో పేక్షకులు మెప్పించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

Sai Pallavi: నా సంతోషానివి, నా ప్రేమ నువ్వే ఐ లవ్ యూ.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సాయి పల్లవి
Sai Pallavi
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2023 | 6:12 PM

సాయి పల్లవి ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని సౌత్ ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ చిన్నదానికి యమా క్రేజ్ ఉంది. లేడీ పవర్ స్టార్ గా ఆమెను పిలుస్తుంటారు. ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పల్లవి.. తొలి సినిమాతోనే తన సహజ నటనతో పేక్షకులు మెప్పించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. గత కొంతకాలంగా సాయి పల్లవి నుంచి కొత్త సినిమా అప్డేట్స్ ఏమి రాలేదు. దాంతో ఆమె సినిమాలు మానేస్తుందంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాయి పల్లవి తన సినిమాల అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన చెల్లి పుట్టున రోజున కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఎమోషనల్ కోట్ రాసుకొచ్చింది ఈ లేడీ పవర్ స్టార్.

సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ పుట్టిన రోజు సందర్భంగా ఫోటోలు షేర్ చేసింది సాయి పల్లవి. హ్యాపీ బర్త్ డే మై మంకీ.. మంచి సిస్టర్  కావాలనే తపనతో నన్ను మనిషిగా మార్చి ఎన్నో విషయాలను నేర్పించావు. నా సంతోషానివి, నా ప్రేమ నువ్వే థాంక్యూ చెల్లి ఐ లవ్ యు అంటూ రాసుకొచ్చిది సాయి పల్లవి. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు.. రేసులో లేని బుమ్రా

ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..

పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..

న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!

ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య

గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..

సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!

యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..