Anushka Shetty: ఇన్‌స్టాలో కేవలం ఇద్దర తెలుగు హీరోలు ఫాలో అవుతోన్న స్వీటీ అనుష్క..

తెలుగునాట టాప్ హీరోయిన్ అనుష్క. ఇప్పుడంటే స్పీడ్ తగ్గింది కానీ.. ఒకప్పుడు ఆమెదే హవా. టాప్ హీరోలు అందరి సరసన యాక్ట్ చేసిన అనుష్క.. ప్రస్తుతం పాత్రా ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటుంది. ఇక తను సోషల్ మీడియాలో కూడా అంత యాక్టీవ్ ఉండదు. అనుష్క ఫాలో అవుతున్న తెలుగు హీరోలు ఎవరో తెల్సా..?

Anushka Shetty: ఇన్‌స్టాలో కేవలం ఇద్దర తెలుగు హీరోలు ఫాలో అవుతోన్న స్వీటీ అనుష్క..
Anushka Shetty
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 29, 2024 | 3:00 PM

మా మంచి స్వీటీ అంటారు అనుష్కను ఫ్యాన్స్. అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ జనాలు సైతం ఆమెను.. ఎంతో కూల్ అండ్ కైండ్ అని చెబుతుంటారు. అందంమైన రూపం మాత్రమే కాదు.. అందమైన మనసు కూడా ఆమె సొంతం. షూటింగ్‌లో టాప్ హీరో అయినా సెట్ అసిస్టెంట్ అయినా ఆమెను గౌవరం ఇచ్చే విధానం సేమ్ ఉంటది అంటారు ఇండస్ట్రీ జనాలు. సౌందర్య తర్వాత ఇండస్ట్రీలో ఆ రేంజ్ పేరు తెచ్చుకున్న హీరోయిన్ మన స్వీటి. సూపర్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… వరుస టాప్ సినిమాలతో దూసుకుపోయింది. తొలి నాళ్లలో గ్లామర్ పాత్రల్లో అదరగొట్టింది. ఆ తర్వాత పాత్రా ప్రాధాన్యం ఉన్న సినిమాలలో.. సోలో లీడ్‌లో దుమ్మురేపింది. తెలుగునాట లేడీ సూపర్ స్టార్‌గా చలామణి అయింది. కానీ సైజ్ జీరో తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఏడాదికో, రెండేళ్లకో సినిమాతో పలకరిస్తుంది. చివరిగా 2023లో మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం అనుష్క రెండు తెలుగు సినిమాలతో పాటు ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది.

కాగా అనుష్క శెట్టి సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్‌గా ఉండదు.  ఇన్‌స్టాలో 7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆమె మాత్రం కేవలం 12 మందినే ఫాలో అవుతుంది. అందులో తెలుగు హీరోలు ఇద్దరంటే ఇద్దరే ఉన్నారు. వారు ఎవరో కాదు ప్రభాస్, రానా. ఇక పీవీ సింధు, క్రితి శెట్టి, రాజమౌళి, కాజల్ అగర్వాల్, దుల్కర్ సల్మాన్ వంటి వారిని అనుష్క ఫాలో అవుతుంది. కాగా నలభై మూడేళ్లు వచ్చినా పెళ్లిపై మాత్రం చప్పుడు చేయడం లేదు ఈ సూపర్ యాక్ట్రస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..