హరిహరమల్లు మీదే ఆశలు పెట్టుకున్న హాట్ బ్యూటీ.. 

Rajeev 

31 December 2024

నిధి అగర్వాల్.. చాలా మంది భామలు బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. వారిలో నిధి అగర్వాల్ ఒకరు.

ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అందంతోనే కాదు నటనతోనూ కట్టిపడేసింది. 

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నిధి.

ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది.

ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నిధి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్ అయినా కూడా నిధికి అంతగా ఆఫర్స్ రాలేదు.

ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమాలో చేస్తుంది. ఈ సినిమా తప్ప మరో సినిమా అనౌన్స్ చేయలేదు ఈ బ్యూటీ.