సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాలిని పాండే.. ఫొటోస్ అదుర్స్  

Rajeev 

31 December 2024

 ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో షాలిని పాండే ఒకరు. 

ఈ బ్యూటీ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు.

సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఆ తర్వాత పరిశ్రమకు దూరమయ్యింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది షాలిని.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. 

తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరోసారి హాట్ లుక్ లో అదరగొట్టింది ఈ అమ్మడు.