Anupama Parameswaran : బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు సెకండరీ టీచర్స్ ఎలిజిబిటీ టెస్టులో అనుపమ ఫోటో..!
మొన్న నార్త్ బ్యూటీ సన్నీలియోన్ అయితే, ఇప్పుడు సౌత్ స్టార్ అనుపమ... సేమ్ టు సేమ్... యాజ్ ఇట్ ఈజ్‌గా జరిగిందిగా..! అసలు ఈ డుయో విషయంలో..

Anupama Parameswaran : మొన్న నార్త్ బ్యూటీ సన్నీలియోన్ అయితే, ఇప్పుడు సౌత్ స్టార్ అనుపమ… సేమ్ టు సేమ్… యాజ్ ఇట్ ఈజ్‌గా జరిగిందిగా..! అసలు ఈ డుయో విషయంలో ఏం జరిగింది? అనుకుంటున్నారా? 2019లో బిహార్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ కండెక్ట్ చేసిన ఓ టెస్టులో సన్నీలియోన్‌కి 98.5 మార్కులు వచ్చినట్టు సర్కిఫికెట్ జారీ అయింది. అసలు ఏ టెస్టుకూ అటెండ్ కాని ఆమెకు అన్ని మార్కులు ఎలా వచ్చాయి? అసలు ఎవాల్యువేట్ చేసిందెవరనే చర్చ కూడా గట్టిగానే జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి సీనే ఎదురైంది అనుపమకి. కాకపోతే కాసింత డిఫరెంట్‌గా అనుకోండి. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు కండెక్ట్ చేసిన సెకండరీ టీచర్స్ ఎలిజిబిటీ టెస్టులో పార్టిసిపేట్ చేసిన ఓ క్యాండిడేట్‌కి అనుపమ ఫొటోతో సర్టిఫికెట్ వచ్చింది.
రిషికేష్ కుమార్ అనే క్యాండిడేట్ ఈ విషయాన్ని కన్‌సర్న్ డిపార్ట్ మెంట్‌కి చెప్పడంతో, అసలు ఇంత పెద్ద మిస్టేక్ ఎలా జరిగిందని ఆరా తీసే పనిలో ఉన్నారు అధికారులు. మీన్‌వైల్ అనుపమ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని వైరల్ చేస్తూ, నార్త్ లోనూ అనుపమ కున్న క్రేజ్‌ని గుర్తు చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నారనుకోండి.
మరిన్ని ఇక్కడ చదవండి :