Nandini Rai Dance: పోసాని శవం దగ్గర ధనుష్ సాంగ్ కు ఓ రేంజ్ లో చిందేసిన నందిని రాయ్.. వీడియో వైరల్

Nandini Rai Dance: నందిని రాయ్.. సినిమాల్లో నటించినా అంతగా రాని గుర్తింపు బిగ్ బాస్ షో తో దక్కించుకుంది. నాని హోస్ట్ చేసిన సీజన్ లో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో...

Nandini Rai Dance: పోసాని శవం దగ్గర ధనుష్ సాంగ్ కు ఓ రేంజ్ లో చిందేసిన నందిని రాయ్.. వీడియో వైరల్
Nandini Rai
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Jun 28, 2021 | 5:58 PM

Nandini Rai Dance: నందిని రాయ్.. సినిమాల్లో నటించినా అంతగా రాని గుర్తింపు బిగ్ బాస్ షో తో దక్కించుకుంది. నాని హోస్ట్ చేసిన సీజన్ లో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి.. బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఈ చిన్నది. పోసాని శవం దగ్గర డ్యాన్స్ చేస్తున్న వీడియో తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పోసాని కృష్ణ మురళి ఫోటో కు దందపడింది. శవంపై పూజలు జల్లి.. స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ చూడడానికి వీలుగా పడుకోబెట్టారు.. ఫోటో దగ్గర అగరబత్తిని కూడా వెలిగించారు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఏడవాల్సిన సమయంలో నందిని రాయ్ ఓ రేంజ్ లో స్టెప్ లు వేసింది. పోసాని శవం పక్కన నందిని రాయ్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో షేర్ చేసింది. తాజాగా నందిని రాయ్ పోసాని నటిస్తున్న ‘ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ సిరీస్ లో పోసాని మరణించే సీన్ ఉందట.. అందులో భాగంగా సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఫన్నీ మూమెంట్స్ అంటూ ధనుష్ సాంగ్ కు నందిని రాయ్ సెట్స్ లో చిందేసింది. అప్పుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చేసింది.

ధనుష్ నటించిన ‘జగమే తందిరమ్‌’ చిత్రంలోని మాస్ బీట్ కు నందిని డ్యాన్స్ చేసింది. ఆ సినిమాలో కూడా ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఇదే మాస్ బీట్ వస్తుంది. దాన్ని ఇప్పుడు ఇలా పోసాని శవం దగ్గర వాడేసింది నందినీరాయ్. అంతేకాదు ఆ వీడియోను ధనుష్ కు ట్యాగ్ చేసింది.

View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai)

Also Read: మొదటి సినిమాతోనే ఫిదా చేసిన హైబ్రీడ్ పిల్ల.. సింగిల్ పీస్ చిన్నప్పటి ఫోటో.. గుర్తు పట్టారా..

పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాను రెండు చేతులతో పట్టుకుని.. కాళ్ల కింద వేసి తొక్కుతూ..

నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా ..బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూడండి

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి 

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?