Rare photo : మొదటి సినిమాతోనే ఫిదా చేసిన హైబ్రీడ్ పిల్ల.. సింగిల్ పీస్ చిన్నప్పటి ఫోటో.. గుర్తు పట్టారా../

Rare photo : హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు పోస్ట్ చేసి ఈ హీరో హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా అంటూ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.. ఓ చిన్నారి.. అయితే ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు..

Rare photo : మొదటి సినిమాతోనే ఫిదా చేసిన హైబ్రీడ్ పిల్ల.. సింగిల్ పీస్ చిన్నప్పటి ఫోటో.. గుర్తు పట్టారా../
Sai Pallavi Child Hood
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2021 | 8:53 AM

Rare photo : హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు పోస్ట్ చేసి ఈ హీరో హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా అంటూ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.. ఓ చిన్నారి.. అయితే ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు ఫిదా బ్యూటీ సాయి పల్లవి. సాయి పల్లవి చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..గ్లామర్ తో కాకుండా నటనతో ఆకట్టుకునే ఈ ఈ బ్యూటీకి ఉన్న క్రేజే వేరు..

చాలామంది యాక్టర్లు డాక్టర్ కాబోయే యాకర్ట్ అయ్యామని అంటారు. అయితే భానుమతి సింగిల్ పీస్ మాత్రం డాక్టర్ చదివి.. నటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. తన నటనతో.. డ్యాన్స్ తో భాషలతో సంబంధం లేకుండా క్రేజ్ ను సొంతం చేసుకుంది హైబ్రీడ్ పిల్ల. సౌందర్య తరువాత గ్లామర్ తో కాకుండా తన నటనతో ఆకట్టుకుంది.. ఇప్పుడున్న నటీనటుల్లో సహజ నటిగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. మలయాళంలో ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి సాయిపల్లవి.. సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. హిట్ ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటుంది.  ఏ పాత్రలో నటిస్తే, ఆ పాత్రలో ఒదిగిపోయే ఈ నటి తెలుగు ప్రేక్షకులకు ఫిదా సినిమా తో పరిచయమైంది. మొదటి సినిమాతోనే యూత్ ను ఫిదా చేసింది

తల్లి బాటలో నడిచి చిన్నతనం నుంచి డ్యాన్స్ లో మంచి ప్రతిభ చూపే సాయిపల్లవి.. ఢీ డ్యాన్స్ షో లో పాల్గొంది. తన డ్యాన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎనిమిదో తరగతి లో ఉండగా సాయిపల్లవి డ్యాన్స్ చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమా లో నటించింది. డాక్టర్ చదివిన సాయి పల్లవి మలయాళంలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది.

ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా లో నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాగే విరాటపర్వం , ‘శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటిస్తోంది సాయి పల్లవి.

Also Read: బ్రిటిష్ వారిని ఎదిరించి కోల్ కతాలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ధీర వనిత రాణి రష్మోని

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!