Abbas : హీరో అబ్బాస్ కూతురిని ఎప్పుడైనా చూసారా..? ఆమె అందం ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే

అప్పట్లో అబ్బాస్ కు హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అలాగే తెలుగులోనూ సినిమాలు చేసి అలరించాడు అబ్బాస్.

Abbas : హీరో అబ్బాస్ కూతురిని ఎప్పుడైనా చూసారా..? ఆమె అందం ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే
Abbas
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 06, 2023 | 3:48 PM

ఒకప్పుడు లవర్ బాయ్‌గా అమ్మాయిల మనసు దోచేసిన హీరోల్లో అబ్బాస్ ఒకరు. అబ్బాస్ తమిళ్ సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవ్వడంతో అతనికి ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పట్లో అబ్బాస్ కు హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అలాగే తెలుగులోనూ సినిమాలు చేసి అలరించాడు అబ్బాస్. అయితే గత కొంతకాలంగా అబ్బాస్ సినిమాలకు దూరం గా ఉంటున్నారు. అయితే అబ్బాస్ ఫ్యామిలోని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య, కూతురు ఎంత అందంగా ఉంటారో తెలుసా..?

అబ్బాస్ భార్య కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. ఆమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆమె పేరు ఇరుము ఆలీ. ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి అలరించింది. పెళ్లి తర్వాత అబ్బాస్ న్యూజిలాండ్ లో స్థిరపడిపోయారు. అలాగే అబ్బాస్ కూతురు పేరు ఏమిరా అలీ.

అబ్బాస్ భార్య ఇరుము ఆలీAbbasఅబ్బాస్ కూతురు చాలా అందగత్తె.. ఆమె అందానికి స్టార్ హీరోయిన్స్ కూడా సరిపోరు. సోషల్ మీడియాలో అబ్బాస్ కూతురు ఏమిరా అలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఏమిరా ఆలీ ఫోటోలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అబ్బాస్ కూతురు ఏమిరా ఆలీ

Emira Ali

Emira Ali

సంభల్‌లో తవ్వకాలకు తాత్కాలికంగా బ్రేక్‌.. విషవాయువులు బయటపడే

షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Sankranti 2025: సికింద్రాబాద్ నుంచి బయల్దేరే స్పెషన్ ట్రైన్లు ఇవే

ఆర్ధిక ఇబ్బందులా గురువారం ఈ పరిహారాలు చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం

మరికాసేపట్లో టెట్‌ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Horoscope Today: వారికి ఇంటా బయటా కొన్ని అనుకూలతలు..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..