AR Rahman Birthday: ఏ ఆర్‌ రెహమాన్‌ ఎందుకు ముస్లింగా మారాడు? ఆయన మొదటి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

సంగీత దిగ్గజం, ఆస్కార్‌ విజేత ఏఆర్ రెహమాన్ జనవరి 6, 1967న జన్మించారు. మద్రాసు ఆయన స్వస్థలం. ఇప్పుడు అతనికి 55 ఏళ్లు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సంగీత దిగ్గజ జీవితంలోని కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం

Basha Shek

|

Updated on: Jan 06, 2023 | 2:12 PM

సంగీత దిగ్గజం, ఆస్కార్‌ విజేత ఏఆర్ రెహమాన్ జనవరి 6, 1967న జన్మించారు.  మద్రాసు ఆయన స్వస్థలం. ఇప్పుడు అతనికి 55 ఏళ్లు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సంగీత దిగ్గజ జీవితంలోని కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం

సంగీత దిగ్గజం, ఆస్కార్‌ విజేత ఏఆర్ రెహమాన్ జనవరి 6, 1967న జన్మించారు. మద్రాసు ఆయన స్వస్థలం. ఇప్పుడు అతనికి 55 ఏళ్లు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సంగీత దిగ్గజ జీవితంలోని కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం

1 / 5
రెహమాన్ అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. అతను హిందూ కుటుంబంలో జన్మించాడు. కాగా ఇస్లాం మతాన్ని స్వీకరించిన ఆయన తన పేరును రెహమాన్‌గా మార్చుకున్నారు.

2 / 5
ఎందుకనో దీలిప్‌ కుమార్ పేరు తనకు నచ్చలేదని ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ చెప్పుకొచ్చాడు. ఒక హిందూ జ్యోతిష్యుడు సలహా ప్రకారమే తన పేరును ఏఆర్ రెహమాన్ గా మార్చుకున్నాడు.

3 / 5
మణిరత్నం 'రోజా' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులోని పాటలు ఎవర్‌ గ్రీన్‌గా నిలిచాయి. ఈ సినిమాతో జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు.

4 / 5
రెహమాన్ తండ్రి కూడా పాటల స్వరకర్త. ఆయన పలు తమిళ, మలయాళ చిత్రాలకు పాటలు సమకూర్చారు. తన తండ్రి గది గోడలపై లతా మంగేష్కర్ ఫొటో ఉండేదట. ఆ చిత్రాన్ని చూసి రెహమాన్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారాలనుకున్నారట.

5 / 5
Follow us