Raviteja: మాస్ మాహారాజా రవితేజ కూతురుని ఎప్పుడైనా చూశారా ?.. కుందనపు బొమ్మ.. అందాల అపరంజి..

1997లో డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు రవితేజ. ఆ తర్వాత నీకోసం సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు అందుకున్నారు. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన

Raviteja: మాస్ మాహారాజా రవితేజ కూతురుని ఎప్పుడైనా చూశారా ?.. కుందనపు బొమ్మ.. అందాల అపరంజి..
Raviteja
Follow us

|

Updated on: Jan 07, 2023 | 1:30 PM

మాస్ మాహారాజా రవితేజకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్ తో.. స్వయం కృషితో ఎదిగిన హీరో రవితేజ. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సహాయ నటుడిగా పలు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. తర్వాత 1997లో డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నీకోసం సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు అందుకున్నారు. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఇడియట్ సినిమాతో  రవితేజ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత రవితేజ వెనుదిరిగి చూసుకోలేదు. వరుస హిట్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన సినిమాల కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఈహీరో. అయితే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన పోటోస్.. వివరాలు ఎక్కువగా బయటకు రావు.

ఇవి కూడా చదవండి
Raviteja 1

Raviteja 1

ఇటీవల అన్ స్టాపబుల్ వేదికపై రవితేజ తనయుడు మహాధన్ సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రవితేజ కూతురు మోక్షాధ అభిమానులకు పెద్దగా కనిపించింది లేదు. అంతగా లో ప్రొఫైల్ చేస్తుంటారు. మోక్షాధ సోషల్ మీడియా ప్రపంచంలో యాక్టివ్ గా ఉండడం చాలా అరుదు. ఆమెకు సంబంధించిన ఫోటోస్ కూడా అంతగా బయటకు రావు.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..