AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం అందాంరా బాబు..! హీరోయిన్స్‌ను మించి ఉందిగా..! రచ్చ రచ్చ చేస్తున్న కిచ్చ సుదీప్ కూతురు..

కన్నడలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనదైన నటనతో మెప్పించాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయమయ్యాడు. నాని, సమంత జంటగా నటించిన ఈ మూవీలో సుదీప్ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు

ఏం అందాంరా బాబు..! హీరోయిన్స్‌ను మించి ఉందిగా..! రచ్చ రచ్చ చేస్తున్న కిచ్చ సుదీప్ కూతురు..
Kiccha Sudeep
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2025 | 1:27 PM

Share

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే..  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో విలన్ గా ప్రేక్షకులను భయపెట్టాడు కిచ్చ సుదీప్. ఈగ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత సుదీప్ బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు కిచ్చ సుదీప్. ఆ తర్వాత కన్నడలో హీరోగా బిజీగా మారిపోయాడు. తెలుగులో ఆయన నేరుగా సినిమాలు చేయడం లేదు కానీ.. సుదీప్ నటించిన కన్నడ సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

కిచ్చ సుదీప్ నటించిన మ్యాక్స్ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు కన్నడ బిగ్ బాస్ కు సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గానే ఓ సీజన్ ను పూర్తి చేశాడు సుదీప్.  ఇదిలా ఉంటే సుదీప్ ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ కన్నడ ప్రేక్షకులకు సుదీప్ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. అయితే ఇప్పుడు కన్నడ నట సుదీప్ కూతురి పేరు తెగ వినిపిస్తుంది.

సుదీప్ కూతురు పేరు సాన్వీ సుదీప్ . ఈ అమ్మడు త్వరలోనే సినిమాల్లోకి రానుందని అంటున్నారు. ఈ చిన్నది తన అందాలతో సోషల్ మీడియాలో చాలా క్రేజ్ తెచ్చుకుంది. నిజానికి ఈ చిన్నదానికి సింగర్ అవ్వాలనేది కల. అందుకే మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది. సాన్వికి సంగీతం అంటే ఆసక్తి మాత్రమే కాదు .. రాయడం, పాడడం కూడా హాబీనే. సుదీప్ మేనల్లుడు మూవీ ‘జిమ్మీ’ సినిమాలో ఓ పాట కూడా పాడింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ కు కిర్రెక్కిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..