AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bimbisara 2: బింబిసార 2 నుంచి దర్శకుడు తప్పుకున్నాడా..? మరో దర్శకుడికి ఛాన్స్

పటాస్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత బింబి సార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు.

Bimbisara 2: బింబిసార 2 నుంచి దర్శకుడు తప్పుకున్నాడా..? మరో దర్శకుడికి ఛాన్స్
Bimbisara
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2023 | 7:18 AM

Share

నందమూరి కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. పటాస్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత బింబి సార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. మగధ సామ్రాజీనేత బింబిసారుడిగా నటించి మెప్పించారు కళ్యాణ్ రామ్. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్స్ గా సంయుక్త మీనన్, కేథరిన్ నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతుందని ముందు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రయూనిట్ కూడా బింబిసార సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు.

బింబిసార సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దాంతో ఇప్పుడు బింబిసార 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. బింబిసార హిట్ అవ్వడంతో ఇప్పుడు బింబిసార 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక బింబిసార సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి దర్శకుడు వశిష్ట్ తప్పుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ ఉండటంతో ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. దాంతో ఈ మూవీని మరో దర్శకుడితో చేయాలని చూస్తున్నారట నిర్మాత కళ్యాణ్ రామ్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..