Hansika Motwani: పెళ్ళైన గ్లామర్ షోలో తగ్గేదే లే అంటున్న హన్సిక.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
యాపిల్ బ్యూటీగా ప్రేక్షకుల చేత పిలుపించుకుంది హానిక. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ అమ్మడు తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకర్షించింది. అంతకు ముందు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక దేశముదురు సినిమా హిట్ అవ్వడంతో అందరు హీరోలు ఈ అమ్మడినే హీరోయిన్ గా కావాలని డిమాండ్ చేశారు. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
