Tollywood: ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇటీవలే వంద కోట్ల బ్లాక్ బస్టర్.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో..

పై ఫొటోలో స్టైలిష్ డ్రెస్‌ లో క్యూట్ గా పోజులిస్తోన్నఅమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ లో ఈ భామ ఇప్పుడు క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. పేరుకు మలయాళ నటినే అయినా పక్కింటమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరవవుతోంది

Tollywood: ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇటీవలే వంద కోట్ల బ్లాక్ బస్టర్.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో..
Tollywood Actress
Follow us

|

Updated on: Sep 18, 2024 | 1:58 PM

పై ఫొటోలో స్టైలిష్ డ్రెస్‌ లో క్యూట్ గా పోజులిస్తోన్నఅమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ లో ఈ భామ ఇప్పుడు క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. పేరుకు మలయాళ నటినే అయినా పక్కింటమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరవవుతోంది. తన అందం, అభినయంతో టాలీవుడ్ లో క్రమంగా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. కెరీర్ ప్రారంభంలోనే నాని, శర్వానంద్ లాంటి ప్రామిసింగ్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అందాల తార ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్నతెరకెక్కిస్తోన్న ఓజీలో ఈ బ్యూటీనే మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. ఇటీవల సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకున్న ప్రియాంక అరుళ్ మోహన్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా ఈ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఈ పోస్టుకు ఒక విశేషముంది. అదేంటంటే..

2019లో కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ప్రియాంక మోహన్. అదే సంవత్సరం న్యాచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైందీ అందాల తార. ఇప్పుడీ సినిమా రిలీజై 5 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా తన కెరీర్ కు మంచి పునాదినిచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా గురించి చెబుతూ ఇలా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది ప్రియాంక. ఈ సందర్భంగా తనకు అవకాశమిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

కాగా గ్యాంగ్ లీడర్ తర్వాత శర్వానంద్ తో కలిసి ‘శ్రీకారం’ సినిమా చేసింది ప్రియాంక. అలాగే పలు తమిళ్ సినిమాల్లోనూ మెరిసింది. సూర్య, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి దృష్టంతా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాపైనే ఉంది.

సరిపోదా శనివారం ప్రమోషన్లలో నానితో ప్రియాంక మోహన్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈక్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?ఇటీవలే వంద కోట్ల బ్లాక్ బస్టర్
ఈక్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?ఇటీవలే వంద కోట్ల బ్లాక్ బస్టర్
యాక్టివా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భారీ క్యాష్‌ బ్యాక్‌తో పాటు..
యాక్టివా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భారీ క్యాష్‌ బ్యాక్‌తో పాటు..
డబ్బులిస్తా భార్యగా ఉండమన్న రాజ్.. శివాలెత్తిన కావ్య!
డబ్బులిస్తా భార్యగా ఉండమన్న రాజ్.. శివాలెత్తిన కావ్య!
ఏపీలోని ఆ ప్రాంతాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..
ఏపీలోని ఆ ప్రాంతాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..
సిద్ధూ, అదితి లవ్ స్టోరీ అసలెక్కడ ఎప్పుడు మొదలైంది.? వీరి పెళ్లి?
సిద్ధూ, అదితి లవ్ స్టోరీ అసలెక్కడ ఎప్పుడు మొదలైంది.? వీరి పెళ్లి?
ఖతర్నాక్ పజిల్ ఇది.. ఈ ఫోటోలో మరో నెంబర్ కనిపెట్టగలరా.?
ఖతర్నాక్ పజిల్ ఇది.. ఈ ఫోటోలో మరో నెంబర్ కనిపెట్టగలరా.?
సంపూర్ణ ప్రోటీన్లు అందించే సోయాబీన్స్..మీ ఆహారంలో తీసుకుంటున్నారా
సంపూర్ణ ప్రోటీన్లు అందించే సోయాబీన్స్..మీ ఆహారంలో తీసుకుంటున్నారా
లైఫ్ బాయ్ సుంద‌రి అందాలతో గత్తరలేపుతోందిగా..ఇప్పుడెలా ఉందో చూస్తే
లైఫ్ బాయ్ సుంద‌రి అందాలతో గత్తరలేపుతోందిగా..ఇప్పుడెలా ఉందో చూస్తే
లోన్‌ యాప్‌ల గురించి ఇవి తెలుసుకోకపోతే మోసపోతారు..
లోన్‌ యాప్‌ల గురించి ఇవి తెలుసుకోకపోతే మోసపోతారు..
జానీ మాస్టర్‌ కోసం పోలీసుల తీవ్ర గాలింపు.. అక్కడే తలదాచుకున్నాడా?
జానీ మాస్టర్‌ కోసం పోలీసుల తీవ్ర గాలింపు.. అక్కడే తలదాచుకున్నాడా?
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?