Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఈ బ్యూటీ అంటే కుర్రాళ్లకు పిచ్చి

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? సినిమాలు బాగా చూసేవారు పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు.. ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఎంతలా అంటే.. గతేడాది ఈ సొగసరి ఏకంగా అరడజనుకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. రవితేజ, రామ్ పోతినేని, మహేశ్ బాబు, వైష్ణవ్ తేజ్, నితిన్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో తళుక్కుమంది.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఈ బ్యూటీ అంటే కుర్రాళ్లకు పిచ్చి
Tollywood Actress Childhood Photo
Follow us

|

Updated on: Jul 04, 2024 | 6:03 PM

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? సినిమాలు బాగా చూసేవారు పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు.. ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఎంతలా అంటే.. గతేడాది ఈ సొగసరి ఏకంగా అరడజనుకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. రవితేజ, రామ్ పోతినేని, మహేశ్ బాబు, వైష్ణవ్ తేజ్, నితిన్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో తళుక్కుమంది. అందం, అభినయం విషయంలో ఈ క్యూటీకి ఏ మాత్రం వంక పెట్టలేం. ఇక డ్యాన్స్ విషయం అంటారా? ఇరగ దీస్తుందంతే. సాయి పల్లవికి గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఆ మధ్యన వరుస పరాజయాలతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అందాల తార మళ్లీ బిజీగా మారుతోంది. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ క్యూటీ ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. ఆమె మరెవరో కాదు పెళ్లి సందడి తో కుర్రాళ్ల మనసులను కొల్ల గొట్టిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల. ఇది ఆమె చిన్న నాటి ఫొటో.

చేతిలో క్రేజీ ప్రాజెక్టులు..

గతేడాది ఏకంగా 4 సినిమాల్లో నటించింది శ్రీలీల. రామ్ పోతినేని స్కంద, వైష్ణవ్ తేజ్ ఆది కేశవ, నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో కనిపించింది. ఇందులో భగవంత్ కేసరి మాత్రమే విజయం సాధించింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో మహేశ్ బాబుతో కలిసి చేసిన గుంటూరు కారం సినిమా కూడా యావరేజ్ గానే నిలిచింది. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకుందీ అందాల తార. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హుడ్, రవితేజ RT 75 (వర్కింగ్ టైటిల్) వంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి.

ఇవి కూడా చదవండి

శ్రీలీల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

సాగర తీరాన శ్రీలీల..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

ట్రెడిషినల్ డ్రెస్ లో శ్రీలీల.. వీడియో

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.