AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. హీరోగానూ అదరగొట్టాడు.. 60 ప్లస్‌లోనూ ఫిట్‌గానే.. ఎవరో గుర్తు పట్టారా?

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టాడు. ఆ తర్వాత నటుడిగానూ ఎంట్రీ ఇచ్చాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడీ టాలీవుడ్ నటుడు.

Tollywood: ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. హీరోగానూ అదరగొట్టాడు.. 60 ప్లస్‌లోనూ ఫిట్‌గానే.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Aug 04, 2025 | 12:26 PM

Share

చాలా మంది హీరోల్లాగే ఇతను కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్నప్పుడే స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 60 సినిమాల్లో చేశానని ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడీ స్టా్ యాక్టర్. ఇక కొన్ని సినిమాల్లో హీరోగానూ మెప్పించాడు. అలాగే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఓ పక్క సినిమాలు చేస్తూనే అడపాదడపా సీరియల్స్‌లోనూ యాక్ట్‌ చేశాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీకి దూరమై పోయాడు. చాలా ఏళ్ల పాటు కెమెరాకు దూరంగా ఉండిపోయాడు. అయితే ఈ మధ్యే మళ్లీ దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు. అదే సమయంలో పెళ్లి, విడాకులు, రిలేషన్ షిప్ విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అలాగే 60 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్ బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ వస్తున్నాడు. ఇంతకీ అతనెవరో గుర్తు పట్టారా? పెళ్లి సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన బబ్లూ పృథ్వీరాజ్‌.

గతంలో పెళ్లి, పెళ్లి పందిరి, కంటే కూతుర్నే కనాలి, దేవుళ్లు, సమరసింహా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, నువ్వు నాకు నచ్చావ్, గౌతమ్ ఎస్ఎస్ఎస్సీ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు పృథ్వీ. అయితే ఆ తర్వాత మాయమైపోయాడు. మళ్లీ యానిమల్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత ఆయన మరింత స్పీడ్‌ పెంచాడు. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, లైలా, జాట్, అర్జున్ సన్నాఫ్ వైజయంతీ, ఏస్, ఓ భామ అయ్యో రామ, ట్రైన్ వంటి సినిమాల్లో నటించాడు.

ఇవి కూడా చదవండి

జాట్ సినిమా షూటింగ్ లో పృథ్వీ రాజ్..

ఇక వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పృథ్వీరాజ్‌ గతంలో బీనాను పెళ్లాడాడు. వీరికి అహద్‌ మోహన్‌ జబ్బర్‌ అనే కుమారుడు ఉన్నాడు. ఇతడు ఆటిజంతో బాధఫడుతున్నాడు. బీనాతో విడాకులు తీసుకున్న పృథ్వీ ఆ మధ్యన తెలుగమ్మాయి శీతల్‌తో సహజీవనం చేశాడు. తర్వాత‌ ఆమెతో కూడా బ్రేకప్‌ అయ్యాడు. ప్రస్తుతం సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు పృథ్వీ.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తో బబ్లూ పృథ్వీ రాజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..