Actor: ఈ ట్యాలెంటెడ్‌ నటుడిని గుర్తుపట్టారా? ఏ పాత్రకైనా ప్రాణం పోస్తారంతే.. నేషనల్‌ అవార్డు విన్నర్‌ కూడా..

పై ఫొటోలో ఉన్న నటుడు ఎవరో గుర్తుపట్టారా? మలయాళ సినిమాలు అలాగే ఓటీటీలో మూవీస్‌ చూసేవారు పోలికలు చూసి గుర్తుపట్టేయచ్చు. అతను ఇండియాలో ది మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ అండ్‌ వర్సటైల్‌ యాక్టర్‌. హీరోగా సినిమాలు చేస్తూనే ఇతర స్టార్‌ హీరోల సినిమాల్లో యాక్ట్‌ చేస్తుంటాడు. స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేస్తూనే విలన్‌గానూ భయపెడుతుంటాడు. అతను నటించిన మలయాళ, తమిళ సినిమాలు తెలుగులోకి డబ్‌ అయ్యి సూపర్‌హిట్‌గా నిలిచాయి.

Actor: ఈ ట్యాలెంటెడ్‌ నటుడిని గుర్తుపట్టారా? ఏ పాత్రకైనా ప్రాణం పోస్తారంతే.. నేషనల్‌ అవార్డు విన్నర్‌ కూడా..
Tollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Aug 08, 2023 | 6:25 AM

పై ఫొటోలో ఉన్న నటుడు ఎవరో గుర్తుపట్టారా? మలయాళ సినిమాలు అలాగే ఓటీటీలో మూవీస్‌ చూసేవారు పోలికలు చూసి గుర్తుపట్టేయచ్చు. అతను ఇండియాలో ది మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ అండ్‌ వర్సటైల్‌ యాక్టర్‌. హీరోగా సినిమాలు చేస్తూనే ఇతర స్టార్‌ హీరోల సినిమాల్లో యాక్ట్‌ చేస్తుంటాడు. స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేస్తూనే విలన్‌గానూ భయపెడుతుంటాడు. అతను నటించిన మలయాళ, తమిళ సినిమాలు తెలుగులోకి డబ్‌ అయ్యి సూపర్‌హిట్‌గా నిలిచాయి. అందుకే టాలీవుడ్‌లోనూ ఇతనికి సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది.తన నటనా ప్రతిభకు గుర్తింపుగా ఏకంగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇతను తెలుగులో స్ట్రెయిట్‌గా చేసింది ఒకే ఒక్క సినిమానే. అందులో ‘పార్టీ లేదా పుష్పా? ‘ అనే ఒకే ఒక్క ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో పాపులర్‌ అయిపోయాడు. యస్‌. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు పుష్ప సినిమాలో భన్వర్‌ సింగ్ షెకావత్‌గా మెప్పంచిన ఫహద్‌ ఫాసిల్‌. మంగళవారం (ఆగస్టు 4)న అతని పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఫాసిల్‌ చిన్ననాటి, అరుదైన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇటీవలే మామన్నన్‌ (తెలుగులో నాయకుడు) అనే సినిమాలో నటించాడు ఫహాద్‌ ఫాజిల్‌. రత్నవేలు అనే రాజకీయ నాయకుడిగా క్రూరమైన విలనిజం పండించాడు. ఇందులో అతని పాత్రే హైలెట్‌గా నిలిచింది. అంతకు ముందు ధూమమ్‌ సినిమాతోనూ మెప్పించాడు. ప్రస్తుతం పుష్ప 2 మూవీలో నటిస్తున్నాడు. పార్ట్‌ 1లో కొద్ది సేపే కనిపించినా ఆకట్టుకున్నాడు. అయితే రెండో పార్ట్‌లో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించనున్నాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. దీంతో పాటు పలు తమిళ్‌, మలయాళ మూవీస్‌లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నాడీ వర్సటైల్‌ యాక్టర్‌

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?