Viswam OTT: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విశ్వం.. ఎక్కడ చూడొచ్చంటే..

అమర్ అక్బర్ ఆంటోని సినిమా తర్వాత శ్రీను వైట్ల గ్యాప్ తీసుకున్నారు. చాలా కాలం తర్వాత యాక్షన్ హీరో గోపీచంద్ తో విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Viswam OTT: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విశ్వం.. ఎక్కడ చూడొచ్చంటే..
Viswam
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 01, 2024 | 11:20 AM

చాలా కాలం తర్వాత దర్శకుడు శ్రీనువైట్ల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా అమర్ అక్బర్ ఆంటోని. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల గ్యాప్ తీసుకున్నారు. చాలా కాలం తర్వాత యాక్షన్ హీరో గోపీచంద్ తో విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్ గా చేసింది.విశ్వం సినిమాతో అటు గోపిచంద్, ఇటు శ్రీనెను వైట్ల ఇద్దరూ మంచి విజయాన్ని అందుకున్నారు.

విశ్వం సినిమాలో శ్రీను వైట్ల మరోసారి తన మార్క్ కామెడీని పండించారు. విశ్వం సినిమాను మొన్నామధ్య దసరా కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సడన్ గా దీపావళి కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. థియేటర్స్ లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూసారు.

ఇప్పుడు సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షం అయ్యింది ఈ మూవీ. విశ్వం సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. తాజాగా దీపావళి సందర్భంగా విశ్వం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చు. అలాగే థియేటర్స్ లో సినిమాను ఎంజాయ్ చేసిన వారు మరోసారి ఓటీటీలో వీక్షించవచ్చు. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా గ్రాండ్ గా నిర్మించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో మిస్ అవ్వకండి.

View this post on Instagram

A post shared by Gopichand (@yoursgopichand)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా